DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసు విధుల నుంచి ప్రత్యక్ష ప్రజాసేవకు వరప్రసాద్  

రాజమహేంద్రవరం, జనవరి 17, 2019 (DNS Online): సుమారు మూడు దశాబ్దాలకు పైగా పోలీసు విధుల్లో ప్రజలకు సేవలందించిన విశ్రాంత పోలీసు అధికారి వరప్రసాద్ ప్రత్యక్ష ప్రజా సేవకు కంకణం

కట్టారు. రాజమహేంద్రవరం లో ఏఎస్ఐ  à°—à°¾ మూడవ పట్టణ రక్షణ à°­à°Ÿ ఠానా లో విధులు నిర్వహిస్తూ అక్టోబర్ 2018 లో స్వచ్చంద పదవి విరమణ చేశారు. కాన్షీరాం ఆశయాలకు ఆక్రోషితులై

బహుజన సమాజ్ వాదీ (బి ఎస్ పి) పార్టీ లో చేరారు. కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన వరప్రసాద్ వృత్తి పట్ల అకుంఠిత దీక్ష కు నిదర్శనంగా అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖుల చే

పురస్కారాలతో పాటు పదోన్నతులు కూడా అందుకున్నారు. పలుమార్లు రాష్ట్ర ఆర్ధిక మంత్రి, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల నుంచి అవార్డులు, పురస్కారాలు

అందుకున్నారు. దాతల సహకారంతో ఎస్ సి, బీసీ విద్యార్థుల వసతి గృహాలలో మంచినీటి ప్యూరీఫైర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వార ప్రసాద్ హై స్కూల్ విద్యార్థి దశ నుంచే

నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. కొవ్వూరు మండల హై స్కూల్ లో  à°Žà°¸à± పి ఎల్ à°—à°¾, ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్యదర్శిగాను, రాజమహేంద్రవరం విటి డిగ్రీ à°• ళాశాల

లో స్పోర్ట్స్ కార్యదర్శిగా మంచి స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని ప్రదర్శించారు. ఈ విధమైన నాయకత్వ లక్షణాల బట్టే బిఎస్ పీ పార్టీ లోకి వర ప్రసాద్ ను ఆహ్వానించి, ఆయనకు

రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. à°ˆ మేరకు à°† పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టపు రవి తెలిపారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #rajahmundry  #BSP

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam