DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయతే ముద్దు- వాలెంటైన్స్ డే వద్దు : బీజేపీ కర్రి నాగలక్ష్మి 

వాలెంటైన్స్ డే వద్దు - విచ్చలవిడి శృంగారం వద్దు : జన జాగరణ సమితి 

పర్యాటక కేంద్రాలను భ్రష్టు పట్టిస్తున్నారు. 

విజయవాడ, ఫిబ్రవరి 11, 2019 (DNS Online) : వాలెంటైన్స్ డే పేరిట

పాశ్చాత్య పద్దతులతో భారతీయత, సంస్కృతి, సాంప్రదాయ పద్దతులను భ్రష్టు పట్టిస్తున్నారని,  à°­à°¾à°°à°¤à±€à°¯ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగలక్ష్మి

మండి పడింది. జన జాగరణ సమితి ఆధ్వర్యవం లో సోమవారం నగరం లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం వాలెంటైన్స్ డే వద్దు- భారతీయతే ముద్దు అనే నినాదంతో

ప్రచార పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా నాగలక్ష్మి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ విలువలను తుంగలోకి తొక్కుతూ పాశ్చాత్య బృందాలు శతాబ్దాలుగా వికృత క్రీడలను

సనాతన భారత దేశం లో ప్రవేశ పెట్టి యువతను ప్రక్కదారి పట్టిస్తున్నారన్నారు. చిన్న నాటి నుంచి ఏంటో కష్ట నష్టాలకు ఓర్చి విద్యా బుద్ధులు చెప్పించిన  à°¤à°²à±à°²à°¿

దండ్రులను, సోదర సోదరులను,  à°¤à±‹à°Ÿà°¿ వారిని ప్రేమించడం చేతగానివాళ్ళు, ప్రేమ పేరిట ఎవడినో ఉద్ధరిస్తారట !. à°ˆ పైత్యం ప్రాధమిక పాఠశాల స్థాయి నుంచి అలవాటు చేసి, బాలలను బలి

పశువులను చేస్తున్నారన్నారు. ఇలాంటి పైత్య ప్రకోపాలకు ఫలితంగానే నేటి సమాజంలో చిన్నారి బాలికల పై సైతం లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. 

పర్యాటక

కేంద్రాలను భ్రష్టు పట్టిస్తున్నారు : జన జాగరణ సమితి 

ప్రేమ పేరిట విచ్చలవిడి శృంగారానికి తెరతీస్తూ పార్కుల వెంట, పర్యాటక కేంద్రాల లోనూ కామెకేళి

జరుపుతుండడం గత కొన్నేళ్లుగా గమనిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి వాసు తెలిపారు. ప్రధానంగా ఈ రోజున ఈ పర్యాటక కేంద్రాలకు కుటుంబాలతో వచ్చే వారికి జుగుప్త్సా

కల్గించే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంటోందన్నారు. దీనికి ప్రధానంగా తల్లిదండ్రులు, విద్యా సంస్థల నిర్వాహకులదే భాద్యత అన్నారు. తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో

తెలుసుకునే తీరిక తల్లిదండ్రులకు లేకపోవడం తో వీళ్ళ విచ్చలవిడి తనానికి నాంది పలుకుతోందన్నారు. ఆ రోజున విద్యా సంస్థల నిర్వాహకులు పూర్తి నిబద్దత తతో ఉండి,

తప్పని సరిగా తరగతి గదిలో విద్యార్థుల హాజరు పూర్తిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కుల వెంట తిరుగుతూ విచ్చలవిడి కామకేళికి పాల్పడే యువతీ యువకులపై కఠిన

చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భేటీ పడావ్ - భేటీ బచావ్ అనే నినాదాన్ని అందరూ à°ˆ రోజు నిజం చెయ్యాలని పిలుపునిచ్చారు.  
ఈ నెల 14 న వాలెంటైన్స్ డే పేరిట ఎవరైనా

 à°µà±†à°§à°µà±à°µà±‡à°·à°¾à°²à± వేస్తె చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు,

శ్రీకాకుళం, విజయనగరం తదితర నగరాల్లో విద్యార్థులకు ప్రత్యేకించి యువతీ యువకులకు భారతీయ సంప్రదాయాల పట్ల అవగాహనా పెంచి, సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా

కార్యాచరణ చేపడతామన్నారు. ఇల్లు, ఒళ్ళు వదిలేసి, చెట్ల వెంట, పుట్ల వెంట, పార్కుల్లోనూ, వివిధ బహిరంగ రహస్య ప్రాంతాల్లోనూ, యువతి యువకులు విచ్చలవిడి శృంగారకేళి

చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. à°ˆ విలేకరుల సమావేశం లో జన జాగరణ సమితి జిల్లా కన్వీనర్ గుత్తా శ్రీనివాస్,  à°¸à°¿à°¹à±†à°šà± దుర్గ, వెంటేష్, వాసు, జన జాగరణ సమితి

సభ్యులు,  à°ªà°¾à°²à±à°—ొన్నారు.


#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #Bezawada  #vijayawada  #bjp  #jana jagarana samithi  #valentine's day  #feb 14  #february 14

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam