DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మసూద్ అజర్ ను ఉరి తియ్యాలి, పాక్ ను శిక్షించాల్సిందే :జన జాగరణ సమితి

మసూద్ అజర్ ను ఉరి తియ్యాలి, పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 15, 2019 (DNS Online): భారత సైనికుల పై దొంగ తనంగా దాడి చేసిన జైష్ ఏ మహ్మద్ ముఠాకోరు

నేత మసూద్ అజర్ ను తక్షణం ఉరి తీయాలని, ఇలాంటి నీచ తుచ్ఛులకు అండగా నిలిచినా పాకిస్తాన్ పై సైనిక ప్రతీకార చర్య తీసుకోవాలని జన జాగరణ సమితి కేంద్రాన్ని డిమాండ్

చేసింది. 
జన జాగరణ సమితి విశాఖ కమిటీ ఆధ్యర్యవంలో శుక్రవారం ఉదయం విశాఖపట్నం నగరం లోని గ్రేటార్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగా గల గాంధీ విగ్రహం

వద్ద శాంతి యుతంగా నిరసనలు తెలియచేసారు. à°ˆ సందర్బంగా జన 
జాగరణ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు కాశ్మీర్ లోని పుల్వామా దగ్గర జరిగిన  à°‰à°—్రదాడికి భారత్

ప్రతీకారం తీర్చుకోవాలని కోరారు. కాశ్మీర్ లో భారత సైనికులపై దొంగ దాడి లో అమరులైన సైనికులకు జన జాగరణ సమితి ఘన నివాళి అర్పించింది. అనంతరం మసూద్ అజర్ ఫొటోకు

చెప్పుల దందా వేసి, అనంతరం, దహనం చేశారు. అంతకు ముందు భారత సైనికులకు సంఘీభావంగా జై జవాన్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో జన జాగరణ సమితి

ప్రతినిధులు, వివిధ విద్య సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #Kashmir #Military   #India  #Army  #martyrs

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam