DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ ఆసుపత్రిలో సైనికులకు వైద్యం పూర్తి ఉచితం.  మానవత చాటుకున్న వైద్యురాలు

మానవతా చాటుకున్న భీమవరం వైద్యురాలు. 

à°ˆ ఆసుపత్రిలో సైనికులకు వైద్యం పూర్తి ఉచితం. 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 16, 2019 (DNS Online ): భారత జాతిని రక్షించే సైనికులకు

సంఘీభావంగా దేశ వ్యాప్తంగా పలు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. అయితే సైనికులకు అండగా నిలబడి తనవంతు సహకారం అందించాలనే మంచి

సంకల్పంతో వారికి పూర్తిగా ఉచితంగా వైద్యం అందించే నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ చుండూరి మల్లేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చెందిన ఈ సహృదయ

వైద్యురాలు, దశాబ్దాలుగా పేదల పాలిట పెన్నిధిలా వైద్యం అందిస్తున్నారు ఈ ప్రసూతి నిపుణురాలు. క్రమం తప్పకుండా ప్రతి నెలలోనూ వైద్య శిబిరాలు నిర్వహించే ఈ

వైద్యురాలు, గురువారం కాశ్మీర్ లోయ పుల్వామా లో భారత సైనికులపై జరిగిన ఉగ్ర దాడి వార్తలు విని తల్లడిల్లిపోయారు. తక్షణ కర్తవ్యంగా సైనికులకు తన వంతు సహకారం

అందించాలని, తమ వైద్య శాల కమిటీ తో చర్చించి, శుక్రవారం ( ఫిబ్రవరి 15 ,2019 ) నుంచి వైద్య నిమిత్తం తమ ఆసుపత్రి కి వచ్చే ఆర్మీ, నేవి, సీఆర్పీఎఫ్ తదితర సైనిక విభాగాల

సిబ్బందికి పూర్తి ఉచితంగా వైద్యం అందించాలి అని తీర్మానించారు. à°ˆ విషయాన్ని సోషల్ మీడియా (తన పేస్ బుక్ ఖాతా  DrMalleshwari Chunduri )  à°–ాతా ద్వారా ప్రకటించారు. తమ ఆసుపత్రిలో అడుగు

పెట్టిన దగ్గర నుంచి, వైద్యం అనంతరం ఇంటికి వెళ్లే వరకు అంతా ఉచితం అని ప్రకటించడం అభినందనీయం. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #military  #armed forces  #army  #navy  #dr chunduri malleshwari  #bhimavaram  #CRPF  #AIR FORCE

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam