DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా స్థాయి ఇంటర్ స్కూల్ టిటీ టౌర్నీకి మంచి స్పందన : శర్మ 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 18, 2019 (DNS Online ): రెండు రోజుల పాటు నగరం లో జరిగిన జిల్లా స్థాయి అంతర్ పాఠశాలల   à°“పెన్ టేబుల్ టెన్నిస్ పోటీలకు మంచి స్పందన లభించినట్టు విశాఖ జిల్లా

టిటి సంఘం కార్యదర్శి డి వి ఎస్ వై శర్మ తెలిపారు. ఈ నెల 16 , 17 తేదీల్లో విశాఖనగరం లోని ఎంవిపి కోలనీ లో గల లిటిల్ ఏంజిల్స్ పాఠశాలలో జరిగిన ఈ ఓపెన్ పోటీల్లో అన్ని

స్థాయిల వారు పాల్గొనేలా ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించినట్టు వివరించారు. ఈ పోటీల నిర్వహణకు లిటిల్ ఏంజిల్స్ పాఠశాల చైర్మన్ వేణు మోహన్, ప్రిన్సిపాల్, పాఠశాల

సిబ్బంది సంపూర్ణ సహకారం అందించారన్నారు. ఈ పోటీల్లో అమలు చేసిన నిబంధనలు, పోటీల్లో పాల్గొనేందుకు అర్హతలను పూర్తి స్థాయి జాతీయ క్రీడా విధాన నిబంధనల ప్రకారం

నివారూహించామన్నారు. పోటీల నిబంధనలు :

మినీ క్యాడెట్ క్రీడాకారుల వయసు : 01 -01 -2008 నుంచి 01 -01 -2010 మధ్య కాలం లో జన్మించి ఉండాలి.       
సబ్ జూనియర్ క్రీడాకారుల వయసు : 01 -01 -2002 నుంచి 01 -01

-2005 మధ్య కాలం లో జన్మించి ఉండాలి.  
ఫిబ్రవరి 16 à°¨ టీమ్ ఛాంపియన్ షిప్ పోటీలు, రెండవ రోజున వ్యక్తిగత పోటీలు జరుగుతాయన్నారు.   
క్రీడాకారులు తమ వెంట జన్మ ధ్రువపత్రం

తప్పని సరిగా తీసుకు రావాలన్నారు. 
పోటీలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు వేదిక వద్ద ఉండాలి. 
à°’à°• టీమ్ లో కనీసం ఇద్దరు నుంచి ఐదుగురు సభ్యులు వరకూ ఉండాలి. 
 à°ªà°¾à° à°¶à°¾à°²à°²

తరపున పాల్గొనే క్రీడాకారులు తమ పాఠశాల ప్రిన్సిపాల్ సంతకం చేసిన లేఖలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. 

ఈ పోటీల్లో 20 పాఠశాలల నుంచి జట్లు రాగా, వ్యక్తిగత విభాగం

లో సుమారు 300 మంది బాల బాలికలు పాల్గొంటున్నారు. తొలిరోజు పోటీల్లో టీమ్ ఈవెంట్స్, రెండవ రోజు వ్యక్తిగత విభాగం లో పోటీలు జరుగినట్టు తెలిపారు. 

తొలిరోజు

ఫలితాలు: 
శనివారం ముగిసిన టీమ్ ఈవెంట్స్ విభాగంలో బాలుర విభాగం లో లిటిల్ ఏంజిల్స్ పాఠశాల విజేతలుగా నిలవగా, శ్రీ శారదా నిలయం ద్వితీయ స్థానం లో, సెయింట్స్

జోన్స్ 3 à°µ స్థానంలో, కేంద్రీయ విద్యాలయ 4 à°µ స్థానంలో  à°¨à°¿à°²à°¿à°šà°¾à°¯à°¿. బాలికల విభాగంలో కేంద్రీయ విద్యాలయ 1 విజేతగా నిలవగా, టింపనీ స్కూల్ రెండవ స్థానం లోను, లిటిల్

ఏంజిల్స్ మూడవ స్థాణంలో, శ్రీ శారద విద్యానిలయం 4 à°µ స్థానంలో నిలిచాయి.   

రెండవ రోజు వ్యక్తిగత విభాగం లో ఫలితాలు :
మినీ కేడెట్స్ : బాలుర విభాగం : 1 . చేతన్ సాయి ( టైనీ

టాట్స్), ఫై. షణ్ముఖ్ రామ్ (శారద విద్యానిలయం), 3 . à°Žà°‚. జోషుల (లిటిల్ ఏంజిల్స్),  4 . ఆర్. శ్రేయాస్ దీక్షిత్ ( శారద విద్య నిలయం). 

బాలికల విభాగం లో   : 1 .పి మోహిత ( శివ శివాని,

మర్రిపాలెం), 2 .దీఖిత  3 . జాష్మిత (శివ శివాని, మర్రిపాలెం), 4 . హాయ్. హిమ వర్షిణి ( విశాఖ వెలి).           
 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #table tennis  #TT  #DVSY Sarma  #Open tournament  #Little Angels  #Individual

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam