DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే :వైకాపా నేత దాడి 

పది వేలకోట్ల రూపాయలు చేతులు మారాయి

ఆంధ్రాలో ఎన్నికల ప్రక్రియను బాబు బ్రష్టు పట్టించారు 

విశాఖపట్నం, ఏప్రిల్ 12 , 2019 (DNS Online ): విశాఖ లో జరిగిన ఎన్నికల్లో

పదివేల కోట్ల కు పైగా పంపిణీ చేయించిన ఘనత అధికార తెలుగుదేశం పార్టీదేనని, వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. శుక్రవారం

విశాఖలోని నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు పూర్తిగా బ్రష్టు

పట్టించారని, అవినీతి రాజకీయాలకు చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం లో అతను సాధించినది ప్రజాస్వామ్యాన్ని తప్పుదారి పట్టించి

ప్రజాభీష్టాన్ని తుంగలోకి తొక్కడమేనన్నారు. అతని చూపు పులిలాంటిదేనని, కంటి మీద కునుకు ఉందని, ఎప్పుడు తనకు ఆపద కలుగుతుందోనని నిరంతరం భయం భయంగా ఉంటూ నిత్యం

చస్తూ బ్రతుకుతూ ఉంటాడన్నారు. తన నీడని కూడా నమ్మే రకం కాదని, ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అధికార మార్పు కోరుకుని, యువకుడైన వైఎస్

జగన్ మోహన్ రెడ్డి కి ఒకసారి అధికారం ఇవ్వాలి అని నిర్ణయించుకుని, అత్యధిక ఓటింగ్ చేయడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నదన్నారు. నీతి నిజాయితీ అనే

పదాలకు విపరీత అర్ధాలను తయారు చేసి, పార్టీలను కూడా తప్పుదారిలోకి వెళ్లేలా సరికొత్త అవినీతి రాజకీయాలని పరిచయం చేసిన ఘనుడు చంద్రబాబేనన్నారు. తనకు

వ్యతిరేకంగా ఓటింగ్ అవ్వడంతో కడుపు మండిపోయి, ఎన్నికల కమిషన్ పైనే నోటికి వచ్చిన అవాకులూ, చెవాకులూ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. 

కలెక్టర్లతో తప్పులు

చేయించాడు... 

ఎన్నికల భాద్యత ఎన్నికల కమిషన్ దే అయినప్పడికే, జిల్లాల్లో సర్వోన్నత అధికారం జిల్లా కలెక్టర్లదేనని, వాళ్ళని నియమించింది చంద్రబాబే నని,

వాళ్లంతా బాబు అడుగు జాడల్లోనే నడిచారన్నారు. అయినప్పడికి జనంలో చంద్రబాబు అవినీతిపై సంపూర్ణ వ్యతిరేకత వచ్చిందన్నారు. కలెక్టర్లు చేతెలెత్తేయ్యడంతో

చంద్రబాబు ఎన్నికల కమిషన్లపై పడ్డారన్నారు. à°ˆ కార్యక్రమం లో రాష్ట్ర అదనపు కార్యదర్శి శ్రీ రవి రెడ్డి గారు , గాజువాక , విశాఖ తూర్పు ని., ఎన్నికల పరిశీలకు శ్రీ

సత్తి రామకృష్ణ రెడ్డి , శ్రీ నారాయణ రావు పాల్గొన్నారు .

 

#dns  #dns live  #dns media  #dns news  #dnsmedia  #dnslive  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugudesam  #ysr congress  #YS Jagan Mohan reddy  #chandrababu naidu  #dadi veera bhadra rao
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam