DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఊరు - పేరు చెప్పడానికి రాహుల్ కి రెండు రోజులు కావాలా ?

రవుల్  à°µà°¿à°¨à±à°¸à±€ à°•à°¥ అది నుంచి గందరగోళమే  

విన్సీ పేరు వెనుక చిదంబర రహస్యం ?

రాహుల్ అసలు భారతీయుడే కాదట ? .

విశాఖపట్నం, ఏప్రిల్ 22, 2019 (DNS online) : మీ ఊరు - పేరు ఏంటి ?

అని ఎవరిని అడిగినా వెంటనే పేరు చెప్తారు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి తన ఊరు - పేరు వివరాలు చెప్పడానికి కొంచెం ( రెండు రోజుల) సమయం అడిగినట్టుగా

వార్తలు వస్తున్నాయి అంటే అర్ధం ఏంటి? 

ఇదే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న రాహుల్ ను ఎన్నికల రిటర్ణింగ్ అధికారి

à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు వచ్చిన బదులు à°—à°¾ రెండు రోజుల సమయం అడిగినట్టుగా సమాచారం. 

 à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి అమేథి లోక్ సభ

స్థానం పైనే. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ అక్కడి నుంచి బరిలో ఉండడమే. పైగా ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ , కేంద్ర మంత్రి స్మృతి

ఇరానీ. దీంతో పార్టీలతో సహా ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. గతం లోనూ వీరిద్దరే బరిలో ఉండడం, రాహుల్ దాదాపుగా ఓటమి అంచుకు వెళ్లి, బ్రతుకు జీవుడా అని గట్టెక్కిన ఘటన

ఉండడం కూడా మరో కారణం. దీంతో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు అని à°’à°•à°°à°¿ పై ఒకరు విచారణాస్త్రాలు సంధించుకుంటున్నారు.  .

స్మృతి విద్యార్హతే దేశ

సమస్యా ? .

కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ విద్యార్హత పై కాంగ్రెస్ చిలవలు పలవలు చేసి ఇదే దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య అన్నంతగా ప్రచారం

చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ సైతం విమర్శనాస్త్రాన్ని గట్టిగానే సంధించింది. .

రాహుల్ అసలు భారతీయుడే కాదట ? .

దీనిలో భాగంగానే రాహుల్ గాంధీ గా దేశంలో

ప్రచారం పొందిన ఇతని అసలు పేరు రవుల్ విన్సీ అని.... ఇతను ఇటలీ దేశ పౌరసత్వం ఉందని, విదేశీ పౌరసత్వం ఉన్నవాడు భారత దేశ పౌరసత్వం కోల్పోతాడని, బీజేపీ నేత, సీనియర్

న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఫిర్యాదు లో రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉందని, అతను ఎంఫిల్ చేసినట్టు బ్రిటన్ యూనివర్సిటీ విడుదల చేసిన సర్టిఫికెట్ లో

రాహుల్ అసలు పేరు రవుల్ విన్సీ అని, అతను బ్రిటన్ పౌరుడు అని ఉండడం గమనార్హం. .

ఎంఫిల్ సర్టిఫికెట్ లో విన్సీ అనే ఉంది. :.

ఈ సర్టిఫికెట్ ను ఎన్నికల నామినేషన్

సమయంలో రాహుల్ స్వయంగా ఎన్నికల కమిషన్ అధికారికి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ వర్గాలు నిజ నిర్ధారణకై డిమాండ్ చేస్తున్నాయి. ఇదే వాస్తవమని తేలితే

రాహుల్ భారత్ దేశంలో ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చెయ్యడమే కాదు, ఎటువంటి చట్టపరమైన హోదాలు అనుభవించడానికి అర్హుడు కాదు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక

కాంగ్రెస్ వర్గాలు రాహుల్ వివరాలు అందించడానికి రెండు రోజుల సమయం గడువు అడిగినట్టు తెలుస్తోంది. 

పైగా ఇంతకాలం భారత దేశ ప్రజలతో పాటు చట్టాలను కూడా మోసం

చేసినట్టుగానే భావించాల్సియుంటుంది. తదుపరి జరిగే విచారణ కాంగ్రెస్ పార్టీ మనుగడపైనే పడనుంది. .

వీళ్ళు గాంధీ వారసులు కాదు. :.

అసలు రవుల్ విన్సీ గాంధీ

గా ఎలా మారాడు అన్నదే చిదంబర రహస్యం గా మారింది. గాంధీ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేకుండానే గత 70 ఏళ్లుగా గాంధీ పేరుతొ ఈ దేశాన్ని తప్పుదారి పట్టించారు అనేది

గాంధీ మునిమనుమడు (రెండవ కుమారుడు కుమార్తె కొడుకు) శ్రీకృష్ణ కులకర్ణి మండిపడుతున్నారు.  

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #congress  #rahul gandhi  #ravul vinci  #smruti irani  #england  #election commission  #amethi  #polling 

#subrahmanya swami  #court

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam