DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాదా సీదాగా అట్టహాసంగా  జగన్ ప్రమాణ స్వీకారం 

నగర వీధుల్లో భారీ స్క్రీన్ లు. .

విజయవాడ, మే 27 , 2019 (DNS Online ): ప్రజలు అందించిన విజయ ఫలితంగా లభించిన ముఖ్యమంత్రి పీఠం లో కూర్చునే అపూర్వ ఘట్టం ఆ ప్రజలందరూ వీక్షించే

విధంగా విజయవాడలోని క్రీడా మైదానంలో ఏర్పాటు చేశారు. à°ˆ నెల 30 à°¨ మధ్యాహ్నం 12 :23 గంటలకు  à°œà°°à°¿à°—ే à°ˆ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వివిధ స్థాయిల ప్రముఖుల కోసం ప్రత్యేక

ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.   

ప్రొటోకాల్‌ ప్రకారం స్టేడియంలో సీటింగ్‌ను కేటగిరీల వారీగా  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయనున్నారు. 
ఏఏ కేటగిరిలో రాష్ట్ర గవర్నర్,

జ్యుడీషియల్‌  à°…ధికారులకు ప్రత్యేక సీట్లు, ఏ 1 కేటగిరీలో ఎంపీలు,  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡à°²à±, ఎమ్మెల్సీలకు,  à° 2 కేటగిరీలో పార్టీ నేతలు, ప్రముఖులకు సీటింగ్‌ ఏర్పాటు

చేయనున్నారు. సామాన్య ప్రజానీకం సైతం వీక్షించేందుకు పరిస్థమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి సీటు వద్దకూ మంచి నీరు, ఆహారం కూడా అందే ఏర్పాట్లు

చేస్తున్నట్టు తెలుస్తోంది.  à°µà±‡à°¦à°¿à°•, మైక్‌ సిస్టం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, కూలర్లు, షామియానాలు, సందర్శకులకు మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు

చేయనున్నారు. 

నగర వాసులకు భారీ స్క్రీన్ లు : 

విజయవాడ నగరంలోని ప్రధాన కూడలి ప్రాంతాలైన బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, ఒన్‌టౌన్‌ కాళేశ్వరరావు

మార్కెట్, సిద్ధార్థ కాలేజీ, పైపులరోడ్డు, ఇందిరాగాంధీ స్టేడియం వద్ద, పామర్రు తదితర భారీ ఎల్‌ఈడీ స్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

షామియానాలు ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీళ్లను అందుబాటులో ఉంచుతారు.  

 

 

 

 

#dns  #dns_news  #dns_live  #dns_online  #dns_media  #vzag  #visakhapatnam  #YSR  #Congress  #YSRCP  #Gudivada #Amar #Anakapalle  #Jagan  #Velagapudi  #vijayawada  #swear  #ceremony  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam