DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సనాతన ధర్మ రక్షణకై అందరూ నడుంబిగించాలి :  నాగఫణి శర్మ . 

108 ఆవృత్తాల చాలీసా పారాయణ అద్భుత ఫలితాన్నిస్తుంది. 

వేలాది మంది జై శ్రీరామ్ అంటే సాగరమే  à°ªà±à°²à°•à°¿à°¸à±à°¤à±à°‚ది. 

మహా సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ

విశాఖపట్నం, మే 30, 2019 (DNS Online ): సనాతన ధర్మ పరిరక్షణకై హైందవ సంప్రదాయ పరులందరూ ఏక త్రాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహా సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ

పిలుపునిచ్చారు. గురువారం నగరం లోని దొండపర్తి లో à°—à°² టిఎస్ఎన్ టవర్స్ లోని ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్ ఎల్ ఎన్  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± గృహం లో

నిర్వహించిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల విశాఖ నగర పర్యటన సంపూర్ణ సత్ఫాలితాన్ని ఇచ్చిందన్నారు. హనుమాన్ జయంతి ని

పురస్కరించుకుని బుధవారం  à°¨à°—à°° పరిధిలోని శివారు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హైందవ సంప్రదాయవాదులు హాజరుకావడం శుభ సూచకం అన్నారు. ప్రదానంగా యువత పెద్ద

సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారన్నారు. కోలాటాలు, హనుమాన్ చాలీసా పారాయణాలు, జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో నగరం మారు మ్రోగిపోయిందన్నారు. నగర

వీధుల్లో యాత్ర చెయ్యాలి అని మనం సంకల్పం చేస్తే పారాయణాలు ఒకే చోట ఉండి చేస్తే దాని ఫలితం వెయ్యి రేట్లు పెరుగుతుంది అని స్వామి సంకల్పం చేశాడన్నారు. నిన్న

ఒక్క రోజే  à°¹à°¨à±à°®à°¾à°¨à± చాలీసా పారాయణ 108 ఆవృత్తాలు చేయడం అత్యద్బుతమన్నారు. నగర పరిధిలోని హైందవ వాదులంతా ఒక్క సారిగా జై శ్రీరామ్ నినాదం చేస్తే సాగర తీరమంతా

పులకించి పోతుందన్నారు. 

 à°¬à±à°§à°µà°¾à°°à°‚ రాత్రి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తో సుహృద్భావ వాతావరణంలో సనాతన ధర్మ పరి రక్షకై

చర్చలు జరపడం జరిగిందన్నారు. రానున్న కాలంలో ప్రతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించాలని పిలుపునించారు. గురువారం ఉదయం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామిని

దర్శించి తెలుగు రాష్ట్రాల్లో సనాతన  à°¹à±ˆà°‚దవ  à°§à°°à±à°®à°‚ పున: వైభవాన్ని పొందేలా అనుగ్రహించమని స్వామిని ప్రార్ధించినట్టు తెలిపారు. అనంతరం ఆత్మీయ సమావేశం లో

పాల్గొన్న వారికి అనుగ్రహ భాషణం చేసారు. à°ˆ సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా సంఘం రాష్ట్ర అధ్యక్షులు  à°Žà°‚ ఎల్ ఎన్ శ్రీనివాస్, వేపగుంట వెంకటేశ్వర స్వామి ఆలయ

అర్చకులు కృష్ణమాచార్యులు,  à°¸à±€à°¨à°¿à°¯à°°à± పాత్రికేయులు వి. శ్రీనివాసరావ్,  à°¸à°¾à°¯à°¿à°°à°¾à°‚ చిలకమఱ్ఱి  (à°¡à°¿ ఎన్ ఎస్), వి. సత్యనారాయణ మూర్తి, బి. సత్య గణేష్, శివ కిషోర్ తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vizag  #visakhapatnam  #madugula  #nagaphani  #sharma  #hanuman  #jayanti #hindu  #ekta

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam