DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల అభివృద్ధి లో కీలక పాత్ర అర్చకులదే : మంత్రి వెల్లంపల్లి 

అర్చకులకు ఆగమ పరీక్షల అవగాహనా సదస్సు 

ఆలయాల అభివృద్ధి కె ప్రభుత్వం కంకణం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు . . .

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్

అమరావతి)
. . . 

విజయవాడ, జులై  05 , 2019 (డిఎన్‌ఎస్‌) : హైందవ సంప్రదాయం లో ఆలయాలు ప్రధాన కేంద్రాలను, వాటిని అభివృద్ధి పరచడం లో అర్చకులు కీలక పాత్ర పోషించాలి అని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభిప్రాయం పడ్డారు. శుక్రవారం విజయవాడ లోని వన్ టౌన్ కొత్త గుళ్ళు  à°¦à±‡à°µà°¾à°²à°¯à°‚లో 
/> ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ అర్చక (ఆగమ) పరీక్షలు 2019 అవగాహన  à°¸à°¦à°¸à±à°¸à± కార్యక్రమంలో అయన ముఖ్య

అతిథిగా పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ à°ˆ నెల 13, 14  à°¤à±‡à°¦à±€à°²à°²à±‹ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించనున్న అర్చక పరీక్షలలో పాల్గొనే  à°…భ్యర్థులకు అవగాహన

తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న విజయవాడ శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికే వైఎస్

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఎన్నో దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు కూడా కరువుగానే ఉందన్నారు. ఆలయాలకు ఎందరో దాతలు ఇచ్చిన భూరి విరాళాలను

కూడా కమిటీల పేరుతొ స్వాహా చేసిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఆలయాలకు పునర్వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఎన్నో ఆలయాల్లో అర్హులైన అర్చకులను నియమించే ప్రయత్నం

కూడా జరుగుతుందన్నారు. 

à°ˆ సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అర్చక అకాడమీ డైరెక్టర్  à°µà±‡à°¦à°¾à°‚తం రాజగొపాల చక్రవర్తి,  à°•à±ƒà°·à±à°£à°¾ జిల్లా అసిస్టెంట్ కమిషనర్

సత్యనారాయణ,  à°†à°—à°® శాస్త్ర పండితులు, వివిధ ఆగమ పరీక్షలకు హాజరవుతున్న అర్చకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #endowments  #archakas  #training  #vizag  #visakhapatnam  #vijayawada  #SITA #vellampalli  #srinivas  #malladi  #vishnu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam