DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైవే సర్వీస్ రోడ్ల ఆక్రమణలపై  హైవే  అధారిటీ సీరియస్ 

తొలగింపుకు సహకరించమని పోలీస్, జివిఎంసి à°²à°•à± లేఖ 

స్వచ్చంద కార్యకర్త నర్సింహం à°ªà±‹à°°à°¾à°Ÿà°¾à°¨à°¿à°•à°¿ స్పందన. . . .

జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఆక్రమణలు..

ఈనెల 9 à°¨ విశాఖ నగర వ్యాప్తంగా భారీ సర్వే, 

à°¡à°¿ ఎన్ ఎస్ ప్రతినిధి ఫిర్యాదులపై నాటి అధికారులు బేఖాతరు 

(రిపోర్ట్ : నర్సింహం, స్పెషల్ కరస్పాండెంట్

విశాఖపట్నం) ...

విశాఖపట్నం, జులై  06 , 2019 (డిఎన్‌ఎస్‌) : మహా విశాఖ నగరం లో జాతీయ రహదారి వెంబడి జరుగుతున్న ఆక్రమణలపై కొరడా ఝుళిపించి, వాటిని తొలగించేందుకు జాతీయ

రహదారుల అధారిటీ సంస్థ ( నహాయ్) రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశం పై విశాఖ జిల్లా అధికారులకు, పోలీసు యంత్రాంగానికి, రవాణా శాఖకు, గ్రేటర్ విశాఖపట్నం

మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు విశాఖ నహాయి ప్రాజెక్ట్ డైరక్టర్ ఒక లేఖ వ్రాసినట్టు తెలుస్తోంది. జాతీయ రహదారుల అధారిటీ సంస్థ ప్లానింగ్ లెక్కల ప్రకారం

విశాఖపట్నం నగరం వెంబడి జాతీయ రహదారికి ఇరువైపులా దారిని సర్వీస్ రోడ్లు కోసం కేటాయించబడింది. ఈ మార్గం లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. నగర పరిధి ఎన్ ఏ డి

కొత్తరోడ్ నుంచి హనుమంత వాక వరకూ à°—à°² మార్గంలోని సర్వీస్ రోడ్లు  à°ªà±‚ర్తిస్తాయిలో ఆక్రమణలకు గురయ్యాయి. చిన్న పాన్ షాప్ నుంచి కల్యాణ మండపాలు, కార్లు విక్రయ

కంపెనీలు, స్కూళ్ళు, భవనాలు, రెస్టారెంట్లు ఇలా ఒకటేంటి అందరూ అందిన కాడికి ఆక్రమించేశారు.

డిఎన్ఎస్ ప్రతినిధి ఫిర్యాదులపై బేఖాతరు :.

దీనిపై డి ఎన్ ఎస్

ఎన్నో మార్లు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్  అధికారులు, జివిఎంసి చీఫ్ సిటీ ప్లానర్, అసిస్టెంట్ ప్లానర్ à°²à±, ఎన్నో మార్లు ఫిర్యాదులు చేసినా, 

పట్టింపు లేకపోవడంతో జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్ à°² దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. 

గత కొన్నేళ్లుగా ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోమంటూ

స్తానికులు, స్వచ్చంద సంస్థల కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్న జివిఎంసి అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరించడంతో ఆక్రమణ దారులు తమకు అందినకాడికి

ఆక్రమించేశారు. ఆఖరికి కొన్ని చోట్ల జాతీయ రహదారికి దగ్గర గా వచ్చేసి ప్రమాదాలు జరగడానికి కూడా కారణమవుతున్నారు. వీళ్ళు ఆక్రమించిన దుకాణాలకు వచ్చే

ఖాతాదారులు రోడ్ల పైనే నుంచుని బేరసారాలు చెయ్యవలసిన గతి పట్టించేసారు. 

ఇదే విషయంపై à°—à°¤ జిల్లా à°…ధికారులు, మునిసిపల్ అధికారులు తదితరులు పెద్దగా

స్పందించక పోవడం తో ఆక్రమణదారులకు రెక్కలు వచ్చేసాయి. పైగా కొందరు అధికారులు à°…à°‚à°¡ చూసి ఆక్రమణదారులు మరింతగా పెచ్చుమీరిపోయారు.  

ఇక తప్పని పరిస్థితుల్లో

జాతీయ రహదారుల అధారిటీ సంస్థ విశాఖ ప్రాజెక్ట్ సంచాలకులను కలిసి, ఆక్రమణలపై చర్యలకు కోరగా, దీనిపై తప్పని సరిగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. 

à°ˆ

చర్యల్లో భాగంగానే ఈ నెల 9 న విశాఖ నగరం లోని జాతీయ రహదారి వెంబడి పరిశీలనా చేపడుతున్నామని, దీనికి జివిఎంసి అధికారులు, పోలీసు అధికారులు సహకరించవలసినదిగా

కోరుతూ అధికారికంగా లేఖ పంపినట్టు తెలుస్తోంది. వీరు పంపిన లేఖలో విశాఖ నగరంలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న దారి కి ఇరువైపులా ఉన్న సర్వీసురోడ్ల వివరాలు

లెక్కలతో సహా అందించినట్టు తెలుస్తోంది. ఈ లెక్కల పరిధిలో జరిగిన ఆక్రమణలను కూల్చడం పై తగు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే

విశాఖనగరం లోని జాతీయ రహదారి కి రెండువైపులా ఉన్న చాలా దుకాణాలు ఖాళీ అవ్వడం ఖాయం గా తెలుస్తోంది.

సర్వీసు రోడ్లు ప్రజల కోసమే:. 

జాతీయ రహదారి కి

ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చిన్న వాహనాలను అనుమతించినట్టయితే రహదారి ప్రమాదాలు కూడా తగ్గుతాయి. 

అధికారుల బాధ్యతారాహిత్యం

:.

జీవీఎంసీ  à°…ధికారుల నిర్లక్ష్యం, భాద్యతారాహిత్యమే à°ˆ ఆక్రమణలకు కారణంగా తెలుస్తోంది. ఈవిధమైన ఆక్రమణలపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా

వుంది.  à°œà±€à°µà±€à°Žà°‚సీ à°•à°¿ కమీషనర్ -జీవీఎంసీ, స్పెషల్ ఆఫీసర్ - జీవీఎంసీ, పోలీస్ కమీషనర్, డీటీసీ - ఆర్టీఏ (ట్రాఫిక్ కమిటీ కన్వీనర్) , నహాయి  à°ªà±€à°¡à±€  à°¸à°®à±€à°·à±à°Ÿà°¿à°—à°¾  à°ˆ సుదీర్ఘ

సమస్యకు సత్వర సానుకూల పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam