DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంప్రదాయ బద్దంగా చాతుర్మాస్య దీక్ష ఆరంభం. 

ఆషాఢ పౌర్ణమి నుంచి  à°­à°¾à°¦à±à°°à°ªà°¦ పౌర్ణమి వరకూ దీక్షగా  à°šà°¾à°¤à±à°°à±à°®à°¾à°¸à±à°¯à°‚

(రిపోర్ట్ : కళ్యాణి CVS , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై 16, 2019

 (డిఎన్‌ఎస్‌) : సంవత్సర కాలంలో అత్యంత ప్రాశస్త్యం కల్గినది ఆషాఢ మాసం, ప్రధానంగా సన్యాసం స్వీకరించి, నిత్యం భగవన్నామ స్మరణలో ఉండే యతులకు, పీఠాధిపతులు,

సన్యాసులకు ఎంతో అనుబంధం కల్గిన మాసం ఇది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు  à°²à±‡à°¦à°¾ ఆషాఢ పౌర్ణమి రోజున అత్యంత సంప్రదాయబద్దంగా దీక్ష ప్రారంభించి, నాలుగు నెలల కాలం పాటు ఒకే

ప్రాంతం లో నివాసం ఉండి తమకు తెలిసిన, ఇంకా తెలుసుకోవాల్సిన గ్రంధాలను అభ్యసిస్తూ, అభ్యసించిన వాటిని భక్తులకు వివరిస్తూ కాలక్షేపం చేయడం ఆనవాయితీగా

వస్తోంది. 

ఈ రోజు నుంచి నాలుగు నెల కాలం అంటే ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ కొనసాగే ఈ దీక్షా యజ్ఞం అత్యంత కఠినంగా పాటించడం

జరుగుతుంది. వాటిల్లో ప్రధానమైనది ఆహార నియమం. మొదటి నెలలో కూరలు తినకూడదు, రెండవ నెలలో పెరుగు ముట్టుకోకూడదు, మూడవ నెలలో పాలు స్వీకరించకూడదు, నాల్గవ మాసం లో

పప్పు దినుసులు తినరాదు అన్నది నియమం. తద్వారా ఆహారం పై సన్యాసులకు, యతులకు ద్రుష్టి ఉండకుండా కేవలం  à°œà±€à°µà°¿à°‚à°šà°¿ ఉండడం కోసమే ( అంటే ప్రాణం నిుపుకోవడం కోసమే) ఆహార

స్వీకరణ చెయ్యాలి అనేది పూర్వ కాలం లోనే మహర్షులు నిర్దేశించారు. 
ఈ దీక్ష పాటించేవారు ఈ నాుగు నెల కాం లో ఒకే చోట నివాసం ఉండి, కర దీక్షగా ఈ కార్యక్రమాన్ని

ఆచరించాలి అన్నది నియమం. దీనికి à°’à°• ప్రధాన కారణం కూడా ఉండి. à°ˆ నాలుగు నెల కాలం లో వర్షాలు పడే కాలం. సన్యాసులు, యతులు ఊరూరా తిరుగుతూ కాలం  à°µà±†à°³à±à°²à°¦à±€à°¸à±à°¤à±à°‚టారు. వర్షా

కాలం లో బయట తిరిగితే వర్షాల బారిన పడి నానా అవస్థలు పడవలసి వస్తుంది. కనుక à°ˆ కాలం లో ఒకే చోట ఉండి భగవన్నామ స్మరణతో గడపాలి అన్నది నియమం. 

కాలాంతరం లో అనేక

కారణా వల్ల  à°¨à°¾à°²à±à°—ు నెలలు ఆచరించవలసిన à°ˆ దీక్షను రెండు నెలలకు కుదించి ఆచరించడం కూడా జరుగుతోంది. అయితే నాలుగు నెల కాలంలో చెయ్యవలసిన కార్యాచరణ పూర్తిగా à°ˆ

రెండు నెలల్లోనే పూర్తిచేయడం జరుగుతుంది. ప్రధానంగా అన్ని ఆలయాల్లోనూ à°ˆ నాలుగు నెల కాలం లో అత్యంత వైభవంగా సేవా కార్యక్రమాు ఆచరించడం జరుగుతుంది. 

ఇది ఏ

ఒక్క ఆగమానికో, లేదా శ్రీవైష్ణవ, శైవ సంప్రదాయాలకు పరిమితి కాదు, సన్యాసం స్వీకరించిన ప్రతీ ఒక్కరూ ఆచరిస్తుంటారు. దీక్ష అనంతరం వారి తపశ్శక్తి రెట్టింపు

అవుతుంది అన్నది అక్షర సత్యం. ఈ సమయం లోనే వారి వారి ఆశ్రమాల్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి, పెద్ద సంఖ్యలో భక్తులను ఆహ్వానిస్తుంటారు. తద్వారా

హైందవ 
సంస్కృతి  à°¦à°¶ దిశలా వ్యాప్తిచెందుతుంది. 
ఇది కేవలం సన్యాసం తీసుకున్న వారే ఆచరించాలి అన్న నియమం లేదు, గృహస్తులు, బ్రహ్మచారులు, కూడా చెయ్యవచ్చు.

వాటికి కనీస నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సియుంటుంది. 

శంషాబాద్ లో చిన్న జీయర్ స్వామి :

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,  à°‰à°­à°¯ వేదాంత ఆచార్య

పీఠాధిపతులు, అపర భగవద్రామానుజులు గా కీర్తించబడుతున్న త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఈ సంవత్సరం చాతుర్మాస్య దీక్షను శంషాబాద్ లోని తమ

జీవా ( జీయర్ ఎడ్యుకేషనల్ వేదిక ఆశ్రమం) లో చేపడుతున్నారు. ఆషాఢ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమి నుంచి ఈ దీక్షను నిర్వహించనున్నారు. ఈ కాలం లో పలు ఆధ్యాత్మిక

కార్యక్రమాలను చేపట్టానున్నారు. ఆగస్టు 2 నుంచి శ్రీ యాగం ఆరంభించి, 5 న వైనతేయ ఇష్టి, 6 న సుదర్శన ఇష్టి, 9న లక్ష్మి నారాయణ ఇష్టి, 14 న విద్య ప్రాప్తి కోసం హయగ్రీవ ఇష్టి, 16 న

లక్ష్మి నృసింహ ఇష్టి,  23 à°¨ నక్షత్ర ఇష్టి, 30 à°¨ ఆరోగ్యం కోసం ధన్వతర ఇష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

అత్యంత వైభవంగా మంత్రోపదేశం

:

శ్రీవైష్ణవ సంప్రదాయం లో అత్యంత ప్రాధాన్యమైనది ఆచార్య మంత్రోపదేశం. దీన్నే 
పంచ సంస్కారం లేదా సమాశ్రయణం అని పేరు. ఆగస్టు 11 à°¨,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 9 à°¨ రెండు

పర్యాయములు చిన్న జీయర్ స్వామి భక్తులకు మంత్రోపదేశం అనుగ్రహించనున్నారు. దీనిలో భాగంగా  à°ªà°‚à°š సంస్కారములు చేపట్టనున్నారు. అనంతరం భక్తులు పాటించవలసిన ఆహార

నియమాలను తెలియచేయడం జరుగుతుంది. 

విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, ఇటీవలే సన్యాస ఆశ్రమ స్వీకారం చేపట్టిన స్వాత్మానంద సరస్వతులు

 à°°à±à°·à°¿à°•à±‡à°¶à± ఆశ్రమం లో చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు. à°ˆ రెండు నెలల కాలం లో భక్తులు సుదూర ప్రయాణం చేసి రుషికేశ్ చేరుకోవద్దని సూచించారు. 

కుర్తాళం

పీఠాధిపతులు సిద్దేశ్వరానంద భారతి స్వామి విశాఖ నగరం లోని లలితా పీఠం లో చాతుర్మాస్య దీక్షను నిర్వహించనున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam