DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాన్ని క్రైస్తవంగా మార్చే ప్రయత్నమే విశాఖ సీపీ చర్య : బీజేపీ 

క్రైస్తవ మద్దతు à°—à°¾ విశాఖ పోలీసు కమిషనర్ ఇచ్చిన ఆదేశం ఉపసరించాలి 

బలవంత మతమార్పిళ్లకు పోలీసు à°…à°‚à°¡ కల్పిస్తారా ?    

బిజేపి రాష్ట్ర  à°¥à°¾à°°à±à°®à°¿à°• సెల్

కన్వీనర్ చైతన్య శర్మ మండిపాటు   

ప్రశాంత విశాఖ లో గొడవలు పెట్టడమే లక్ష్యం : నాగేంద్ర

ఒక మతానికి కొమ్ముకాస్తే ఊరుకునేది లేదు : శ్యామ్

ప్రసాద్

(రిపోర్ట్ : సాయిరాం CVS , స్టాఫ్ రిపోర్టర్ ). .

విశాఖపట్నం, జులై 18, 2019  (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ ని  à°•à±à°°à±ˆà°¸à±à°¤à°µà°‚ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం వైఎస్ జగన్

మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది అనడానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా  à°‡à°Ÿà±€à°µà°² ఇచ్చిన ఆదేశాలే నిదర్శనం అని బిజేపి రాష్ట్ర  à°¥à°¾à°°à±à°®à°¿à°• సెల్ కన్వీనర్ à°Ÿà°¿

ఎస్ కె చైతన్య శర్మ మండిపడ్డారు. గురువారం నగర బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 4 వ తేదీన స్పందన కార్యక్రమం లో డానియల్

శ్యామ్ అనే వ్యక్తి  à°†à°¨à± లైన్ ద్వారా ఫిర్యాదు మేరకు చర్చిల భద్రతకు, వాళ్ళ ప్రచారానికి ఆటంకం లేకుండా ప్రతినెలా సమీక్షకు జరిపే విధంగా విశాఖ నగర కొత్వాల్ మీనా

నగర పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ లకు ఆదేశాలు జారీ చెయ్యడం అత్యంత దురదృష్టకరం అన్నారు. ఏ చర్చి లోను పాస్టర్ కానీ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా విశాఖ

నగరంలో మత కల్లోలాలు జరుగుతున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చి పోలీసు కమిషనర్ అతిగా వ్యవహరిస్తున్నారన్నారు. 

హిందువులను భయభ్రాంతులని చేస్తున్న ఈ ఆదేశాలు 48

గంటలలోగా ఉపసరించుకోక పొతే హిందూ, ఆధ్యాత్మిక సంఘాలు ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

ప్రశాంత విశాఖ లో గొడవలు పెట్టడమే లక్ష్యం : నాగేంద్ర. . . .  

à°—à°¤ 40

ఏళ్లుగా విశాఖ నగరంలోనే నివాసం ఉంటున్నానని, ఇంతవరకూ ఎటువంటి మతసంబంధిత గొడవలు జరగని ఏకైక నగరం విశాఖే నని బీజేపీ నగర అధ్యక్షులు ఎం. నాగేంద్ర తెలిపారు. పోలీసు

కమిషనర్ ఇచ్చిన  à°†à°¦à±‡à°¶à°¾à°²à± రానున్న కాలంలో విశాఖ నగరం లో హిందువు అనేవాడు బయట తిరిగే అవకాశం లేకుండా ఉండేలా ఉందన్నారు.  

ఒక మతానికి కొమ్ముకాస్తే ఊరుకునేది

లేదు : శ్యామ్ ప్రసాద్ . . . .

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద  à°¸à°¾à°¨à±à°­à±‚తి, పరపతి పొందేందుకు విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా చేసిన à°ˆ విపరీత చర్యకు

ఆటను తగిన మూల్యం చెల్లించక తప్పదని బీజేపీ ఆర్టీఐ విభాగం కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్టీ హెచ్చరించారు. ఉత్తర్వులను 48 గంటల్లో ఉపసంహరించుకోకపోతే పరిణామాలు

తీవ్రంగా వుంటాయి.

à°ˆ సమావేశం లో హిందూ ధర్మ రక్షణ సమితి అధ్యక్షులు చేదులూరి గవరయ్య, రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ ఎస్ వెంకట అప్పారావు,  à°§à°°à±à°® రక్షణ సమితి

విజయనగరం అధ్యక్షులు  à°¬à°‚à°¡à°¿ సత్యనారాయణ, ఆర్. సత్యనారాయణ మూర్తి, హిందూ ధర్మ రక్షణ సమితి ఉపాధ్యక్షులు హనుమంత ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.  

 

#dns  #dnslive  #dnsmedia  #dnsonline  #dnsnews 

#vizag  #visakhapatnam  #police  #commissioner  #hinduism  #chistianity  #churches  #proselytise  #Meena  #BJP  #YS  #Jagan  #Andhra  #Pradesh  #AP

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam