DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైద్యుల ధర్నా : అలిపిరి టోల్ గేట్ మార్గానికి గంట ఇబ్బంది 

NMC బిల్లు తో ప్రజా రోగ్యం గోవిందా. . . జీవితాలతో ఆటలొద్దు : వైద్యులు 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . . .

తిరుపతి, ఆగస్టు  02, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత పార్లమెంట్ నూతన వైద్య (

నేషనల్ మెడికల్ కమిషన్) బిల్లు ను ఆమోదించడం తో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, రుయా ఆసుపత్రి    
/> లకు చెందిన సుమారు 1000 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు.  
గురువారం  à°°à±à°¯à°¾ ఆసుపత్రి నుంచి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ భారీ ర్యాలీ

నిర్వహించిన వీరు శుక్రవారం తిరుపతి నుంచి అలిపిరి టోల్ గేట్ వరకూ ర్యాలీగా వెళ్లి, అక్కడ ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య విద్యార్థులు

మానవహారం నిర్వహించడం తో తిరుపతి నుంచి అలిపిరి మీదుగా బస్సులు, ఇతర ప్రయివేట్ వాహనాల్లో వెళ్లే రాక పోకలకు ఒక గంట సమయం అంతరాయం ఏర్పడింది. ఈ సందర్బంగా భారత

మేడికల్ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ ఈ నూతన బిల్లు ద్వారా కేవలం ఆరు నెలల డిప్లమో కోర్సులు చేసే వాళ్ళు కూడా వైద్య వృత్తి మొదలు పెట్టవచ్చని, ఇక ఆరు ఏళ్ళ కాలం

మెడికల్ కోర్సులు చదివిన తాము ఏమి చెయ్యాలని ప్రశ్నించారు. ఈ నూతన బిల్లు అమలు లోకి వస్తే సామాన్య ప్రజల ఆరోగ్యం గోవిందా. . .గోవిందా అని, వారికి గోవిందుడే దిక్కు

అన్నారు. తక్షణం à°ˆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam