DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్యం, విద్య, వైద్యానికే అధిక  ప్రాధాన్యత : మంత్రి ధర్మాన

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 08 , 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్య, వైద్యానికి అత్యంత

ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మాత్యులు ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు.  à°—ురువారం స్థానిక టీపీఎంసి హై స్కూల్ లో à°¡à±€ వార్మింగ్ డే

కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా  à°µà°¿à°šà±à°šà±‡à°¸à°¾à°°à±.  à°ˆ సందర్బంగా  à°†à°¯à°¨  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚,  à°†à°°à±‹à°—్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం లేని నాడు అంతా నిరుపయోగమేనని  à°…న్నారు.

 à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ ఆరోగ్యం, విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. అమ్మ à°’à°¡à°¿ కార్యక్రమం ద్వారా విద్యను ప్రోత్సహిస్తున్నదన్నారు. నులి పురుగుల

నివారణ దినోత్సవ సందర్బంగా పిల్లలకు డీ వార్మింగ్ మాత్రలు ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. నులి పురుగుల వలన పిల్లలు బలహీనంగా తయారు అవుతారని, వారిలో ఎదుగుదల

తగ్గుతుందని చెప్పారు. à°¡à±€ వార్మింగ్ మాత్రలను వేసుకోవడం ద్వారా పిల్లలలో రక్త హీనత   తొలగిపోతుందని,  à°¤à°¦à±à°µà°¾à°°à°¾ మంచి ఆరోగ్యం చేకూరుతుందని చెప్పారు. ఈరోజు పాఠశాల

కు రాని వారికి తిరిగి పదహారవ తేదీన  à°®à°¾à°¤à±à°°à°²à± వేయడం జరుగుతుందని, జిల్లాలోని పిల్లలందరికీ à°¡à±€ వార్మింగ్ మాత్రలు వేయడము జరుగుతుందని అన్నారు. ఆరోగ్యకర సమాజ

 à°¨à°¿à°°à±à°®à°¾à°£à°‚లో ప్రతీ ఒక్కరు  à°­à°¾à°—స్వాములు కావాలని తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎం.చెంచయ్య మాట్లాడుతూ, ఈ రోజున జాతీయ నులిపురుగుల నివారణా

దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.  à°¨à±à°²à°¿ పురుగులు శరీరంలోని రక్తాన్ని పీల్చి వేస్తాయని, అందువలన రక్తహీనత సంభవిస్తందని చెప్పారు.  à°®à±à°–్యంగా

పిల్లలలో నులిపురుగులు ఎక్కువగా వుంటాయని చెప్పారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿  à°¬à°¹à°¿à°°à°‚à°— మల విసర్జన à°’à°• కారణమని తెలిపారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ బహిరంగ మల విసర్జనను నిర్మూలించడానికి à°’.à°¡à°¿.ఎఫ్

కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పరిశుభ్రత పాటించడం ద్వారా అనారోగ్యానికి దూరం కావచ్చునని చెప్పారు.  à°šà±‡à°¤à±à°²à°¨à± భోజనానికి ముందర, మల విసర్జన అనంతరం తప్పని

సరిగా శుభ్రంగా కడుగుకోవాలని చెప్పారు.  à°‡à°‚దు నిమిత్తం పాఠశాలలలో (హేండ్ వాష్ )   చేతులు పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్ధులకు చేతుల పరిశుభ్రతపై

అవగాహన కలిగించడం జరుగుతున్నదని చెప్పారు.  à°…నంతరం విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా విద్యార్ధులకు (ఆల్బెండజోల్ -400 మి.గ్రా.)మాత్రలు వేశారు.
       à°ˆ  

కార్యక్రమానికి మాజీ మున్సిపల్ ఛైర్ పెర్సన్ à°Žà°‚. వి. పద్మావతి రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమ కో-ఆర్డినేటర్  à°¡à°¾à°•à±à°Ÿà°°à± మెండ ప్రవీణ్,   à°¡à°¾. కృష్ణ మోహన్, డిప్యూటీ

à°¡à°¿.à°ˆ. à°“.  à°ªà°—డాలమ్మ,  à°ªà°¾à° à°¶à°¾à°² ప్రధానోపాధ్యాయులు   మెండ చంద్ర శేఖర్, మాస్ మీడియా అధికారి పైడి వెంకట రమణ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam