DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాలంటీర్లు సేవాదృక్పధంతో పని చెయ్యాలి : మంత్రి బొత్స 

వార్డు వాలంటీర్లకు మూడు రోజుల శిక్షణ

జివియంసి పరిధిలో ఎంపిక  8390 మందికి 

ప్రజల ఇంటికే  à°ªà±à°°à°­à±à°¤à±à°µ నవరత్నాలు

ప్రజలకు  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°•à°¿ వారధుగా

వాలంటీర్లు

సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయాలి

ప్రభుత్వ పథకాపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి

ప్రజల అవసరాలు  à°—ుర్తించి

సహకారం ఆందజేయండి

మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ).

.

విశాఖపట్నం, ఆగస్టు  13 , 2019 (డిఎన్‌ఎస్‌): వార్డు వాలంటీర్లు సేవాదృక్పధంతో విధులు  à°¨à°¿à°°à±à°µà°°à±à°¤à°¿à°‚చాలని  à°°à°¾à°·à±à°Ÿà±à°° మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖమాత్యులు

బోత్స సత్యనారాయణ పేర్కోన్నారు.  à°.యు కన్వెన్షన్‌ హాలు లో మూడురోజుల వార్డు వాలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్య అతిధిగా హాజరైనారు.  à°ˆ

సందర్భంగా మాట్లాడుతూ జివియంసి పరిధిలో 8390 మంది శిక్షణా కార్యక్రమానికి హాజరైనారని, ఎంతో చురుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కోన్నారు.  à°ªà±à°°à°œà°² గుమ్మం చెంతకే

నవరత్నాలు  à°…ందజేసే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ లక్ష్యంగా వెల్లడి పరిచారు.  à°ªà±à°°à°œà°²à°•à±  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°•à°¿ వారధుగా వాలంటీర్‌ వ్యవస్దగా

పేర్కోన్నారు.  à°¸à°‚క్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా తెలిపారు.  à°µà°¾à°°à±à°¡à± వాలంటీర్లు పథకాల పై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని

సూచించారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారా శాఖమాత్యు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజ అవసరాు గుర్తించి వారికి సహకరించలని

పేర్కోన్నారు.  à°ªà±à°°à°¤à°¿ వార్డు వాలంటీరు నిష్పక్షపాతంగా, అవినీతిరహితంగా సేవందించడం ద్వారా ప్రజలలో మంచి పేరు చేచ్చుకోవాలని కోరారు.
    à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚టు సభ్యులు

 à°¯à°‚.వి.వి సత్యనారాయణ, వి.యం.ఆర్‌.à°¡à°¿.ఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, గాజువాక శాసనసభ్యు తిప్పనాగిరెడ్డి, అనకాపల్లి శాసనసభ్యు గుడివాడ అమర్‌నాధ్‌ తదితరులు

 à°ªà±à°°à°¸à°‚గించారు.
    à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ మాట్లాడుతూ ఆగష్టు 15à°µ తేదిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్దను లాంఛనంగా ముఖ్యమంత్రి జగన్‌

ప్రారంభిస్తారని వివరించారు. ఆయా నియోజకవర్గాలో శాసననభ్యులు, నియోజకవర్గ కేంద్రాలో మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. 
16 నుంచి  23 వరకు వాలంటీర్లకు

కేటాయించిన గృహస్తుతో పరిచయ కార్యక్రమం, 
26 నుండి 30à°µ తేది వరకు ముఖ్యమంత్రి ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రాం 25 లక్ష పేదకు ఇళ్ళ పట్టా సర్వే చేపట్టాల్సి ఉంటుందని వెల్లడి

పరచారు.  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బరు 1 నుండి 10à°µ తేది వరకు పింఛన్లను బ్దిదారు ఇంటికి బట్వాడా చేయాలని,  à°°à±‡à°·à°¨à±‌ అందజేత కార్యక్రమాన్ని ఫైట్‌ పథకం క్రింద శ్రీకాకుళంలో శ్రీకారం

చూడతారని పేర్కోన్నారు.
        à°…క్టోబరు 2 నుండి వార్డు సచివాయా ద్వారా వై.యస్‌.ఆర్‌.భరోసా, ఆసరా, అమ్మఒడి పథకా అము ఉంటుందని పేర్కోన్నారు.  à°…వినీతిరహితంగా,

పారదర్శకంగా ప్రజ మన్నను పొందాని అభిషించారు.
జివియంసి కమిషనర్‌ à°¡à°¾.జి.సృజన కార్యక్రమానికి అధ్యక్షతవహిస్తు వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి సంధాన కర్తగా

వ్యవహరించాని పేర్కోన్నారు.  à°µà°¾à°°à±à°¡à± సచివాలయ కార్యదర్శులతో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఒక్కో వాలంటీర్‌ 50 నుండి 100 గృహాలకు సేవందించాలని పేర్కోన్నారు.

నియోజకవర్గ ప్రతినిధులు  à°…క్కరమాని విజయనిర్మల, వంశీక్రిష్ణ శ్రీనివాస్‌, మళ్ళ విజయప్రసాద్‌, కె.కె.రాజు తదితరులు పాల్గోన్నారు. 
డిప్యూటి ప్రాజెక్టు

డైరక్టర్‌ బి.వి.రమణ వ్యాక్యాతగా వ్యవహరించగా పి.à°¡à°¿ వై.శ్రీనివాసరావు వందన సమర్పణ గావించారు.
తొలుత  à°Žà°‚పికైన వార్డు వాలంటీర్ల అభిప్రాయలను మంత్రి బోత్స à°…à°¡à°¿à°—à°¿

తెలుసుకున్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam