DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యాటక పరంగా విశాఖకు అత్యున్నత స్థితి : ప్రవీణ్ కుమార్ 

విశాఖ భూములు, ప్రాంతాల్లో ఎపిటిఎ à°Žà°‚à°¡à°¿ పర్యటన  

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  14, 2019 (డిఎన్‌ఎస్‌): ఋషికొండ బీచ్

ను మరింత అభివృద్ది చేయాలని సి.à°‡.à°“.ఎపిటిఎ మరియు à°Žà°‚à°¡à°¿ ప్రవీణ్ కుమార్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ ఆయన ఋషికొండ, పర్యాటక శాఖ భూములను ఆయన

సందర్శించారు. ఋషికొండలో వాటర్ స్పోర్ట్స్కు స్థలంను ఎక్కడ కేటాయించారో ఆ స్థలాన్ని ఆయన సందర్శించారు. ఋషికొండలో జరుగుచున్న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పనులను

పరిశీలించి పర్యాటక శాఖ అధికారులకు సూచనలు జారీచేశారు.  à°†à°¯à°¨ విశాఖపట్నంలో ఉన్న సమయంలో రుషికొండలో అభివృద్థిని పరిశీలించి బీచ్ ను మరింత అభివృద్థి చేయాలని

అధికారులను ఆదేశించారు.  à°ªà°¿à°ªà°¿à°ªà°¿ మోడ్ లో ఏర్పాటు చేసిన సిటీ ఆఫ్ డెస్టినీ ప్రాజెక్టును ఆయన సందర్శించారు.  à°…నంతరం పర్యాటక శాఖకు సంబంధించిన భూములను ఆయన

సందర్శించి à°† భూముల్లో ఏ ఏ ప్రాజెక్టు లు అనుకూలమో ఆయన పరిశీలించారు.  à°ˆ పర్యటనలో పర్యాటక శాఖ ఇడి సత్యనారాయణ, ఇడి ప్రాజెక్టు మూర్తి ఆర్.à°¡à°¿. జె. రాధాకృష్ణమూర్తి,

పర్యాటక శాఖ అధికారి పూర్ణిమాదేవి, డివిజనల్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి, కె. అశోక్, డిఇ సత్యనారాయణ, డివిఎం సుధాకర్, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam