DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రహణం వీడని ఉదయ్ - విశాఖ రైల్వే కి భారీ గండి  

ఇప్పట్లో ఉదయ్ ఏసీ  à°°à±ˆà°²à±  à°ªà°Ÿà±à°Ÿà°¾à°²à± ఎక్కనట్టే. . .

విశాఖ - విజయవాడ ప్రయాణీకుల ఆశలు అడియాసే 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . . .

విశాఖపట్నం, ఆగస్టు  25, 2019

(డిఎన్‌ఎస్‌) :రైల్వే శాఖా  à°ªà±à°°à°¤à°¿à°·à±à°Ÿà°¾à°¤à±à°®à°•à°‚à°—à°¾ ప్రకటించిన ఉదయ్ ఏసి రైలు కు గ్రహణం వీడ లేదు.  à°­à°¾à°°à°¤à±€à°¯ రైల్వే కు భారీగా ఆదాయాన్ని ( ఏటా సుమారు 7. 50 వేల కోట్లు )

అందిస్తున్న విశాఖ పట్నం రైల్వే డివిజన్ కు  à°­à°¾à°°à±€ à°—à°‚à°¡à°¿ పడింది.  à°ˆ నెల 26 నుంచి పట్టాలెక్కవలసిన ఉదయ్ ( ఉత్కృస్ట డబల్ డెక్కర్ ఎయిర్ కాన్షన్డ్ యాత్రి ) రైల్ ను కేంద్ర

సహాయ మంత్రి ప్రారంభించవలసి ఉంది. అయితే శనివారం కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ  à°®à°°à°£à°‚ తో à°ˆ రైలు ప్రారంభాన్ని వాయిదా వేసేసారు. 

ఇప్పడినే మూడు సార్లు

వాయిదా పడిన à°ˆ రైలు ప్రయాణం రైల్వే శాఖా తాజా నిర్ణయం తో  à°®à°°à±‹à°¸à°¾à°°à°¿ వాయిదా పడింది. 
à°ˆ ఆధునిక రైల్లో  à°µà±ˆà°«à±ˆ, ఎల్ సి à°¡à±€ స్క్రీన్ లు, భోజన టేబుల్ ఏర్పాట్లు, విశాలమైన

సీటింగ్ ఉన్నాయి. కోయంబత్తూర్ -  à°¬à±†à°‚గళూరు మధ్య à°’à°• రైలు, బాంద్రా - జాంనగర్ మధ్య ఇంకొక రైలు, మూడవ రూటు విశాఖపట్నం - విజయవాడ కు కేటాయించారు. అయితే à°ˆ విశాఖ కు à°’à°• కొత్త

రైలు కేటాయింపు పై ప్రయాణీకులు ఏంటో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పడికే పలు మార్లు వాయిదా పడడంతో à°ˆ నెలాఖరు నాటికి à°ˆ రైలు పట్టాలు ఎక్కుతుంది  à°…ని ఏంతో ఆశ

పడ్డారు.  à°…యితే రైల్వే శాఖా ప్రకటన తో నిరాశ ఎదురయ్యింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam