DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓటరు సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

వివరాలు తప్పుంటే  à°“టర్లే సరిదిద్దుకునే సౌలభ్యం

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోండి. :కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à±

రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌):  à°“టరు సహాయ కేంద్రాన్ని ఓటరులందరూ సద్వినియోగపరచు కోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్

పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం మండల రెవెన్యూ కార్యాలయంలో ఓటరు సహాయ కేంద్రాన్ని జిల్లా  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± ప్రారంభించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

పారదర్శకమైన, నిక్కచ్చి ఎన్నికల జాబితాను ఎన్నికల కమీషన్ రూపొందించనున్నదని చెప్పారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు  à°“టరు సహాయ కేంద్రాలను దేశ వ్యాప్తంగా

ప్రారంభించడం జరగుతున్నదన్నారు. à°ˆ కేంద్రాల ద్వారా  à°¤à°ªà±à°ªà±à°—à°¾ నమోదు కాబడిన తమ వివరాలను స్వయంగా ఓటర్లే సరిదిద్దుకునే సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. ఓటర్లు

సాధారణ సేవా కేంద్రానికి గాని ఓటరు నమోదు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ల  à°¸à°¹à°¾à°¯à°• కేంద్రానికి వెళ్ళి సరిచూసుకోవచ్చునని తెలిపారు.  à°µà°¿à°•à°²à°¾à°‚గులైన

ఓటర్లు  *1950*  à°¹à±†à°²à±à°ªà± లైన్ కు ఫోను చేసి తమ వివరాలను సరిచూకోవచ్చనని తెలిపారు.  à°®à°°à°£à°¿à°‚à°šà°¿à°¨ వారు, వలసపోయిన వారి వివరాలను ఫారం-7 ద్వారా తెలియచేయాలని తెలిపారు. అర్హులైన

ఓటరుగా నమోదు కాని కుటుంబ సభ్యులు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.  à°Žà°²à°•à±à°·à°¨à± ఐ.à°¡à°¿. కార్డులలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చనన్నారు. దానికి సంబంధించిన

ఆధారాలను జతపరచవలసి వుంటుందన్నారు.   https://nvsp.in/ యాప్ ద్వారా మొబైల్ లోనే సరిచేసుకునే సౌలభ్యాన్ని కూడా కలిగించడం జరిగిందన్నారు. à°ˆ రోజు నుండి 45 రోజుల పాటు బూత్ లెవెల్

అధికారులు ఇంటింటికి వెళ్ళి  à°“టర్ల వివరాలను తెలుసుకుంటారని చెప్పారు. నిక్కచ్చి ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని, ఓటరు నమోదు కేంద్రాలు, యాప్ లను

సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. 

రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ, శ్రీకాకుళంలో 279 పోలింగ్ కేంద్రాలు వున్నాయని చెప్పారు. బూత్ లెవెల్ అధికారులు

యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఇంటింటి పరిశీలన చేసి జాబితాలోని తప్పొప్పులను సరిదిద్దడం జరుగుతుందన్నారు.  à°ˆ కార్యక్రమంపై బూత్ లెవెల్ అధికారులకు శిక్షణను

ఇవ్వడం జరిగిందని చెప్పారు.  à°†à°°à±‹à°—్యకర ఓటర్ల జాబితా రూపకల్పనకు   à°‡.వి.పి.  à°µà±†à°°à°¿à°«à°¿à°•à±‡à°·à°¨à±  à°¦à±‹à°¹à°¦à°ªà°¡à±à°¤à±à°‚దని తెలిపారు.  à°…నంతరం  à°‡.వి.పి. యాప్ ను ప్రారంభించారు.

 à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯ ఆవరణలో  à°®à±Šà°•à±à°•à°²à± నాటారు.

ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, తహశీల్దార్ ఐ.టి.కుమార్, ఉప తహశీల్దారులు సతీష్, వెంకటరావు,

వి.ఆర్.ఓ.లు తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam