DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారోత్సవాలతో ప్రజల్లోకి మరింతగా ముందుకు . . . : ఎల్ఐసి

డివిజన్ స్థాయిల్లో 7  à°µà°°à°•à± బీమా వారోత్సవాలు 

ఘనంగా ఎల్ఐసి 63à°µ వార్షికోత్సవాలు 

విద్యార్థులకు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలు 

జలమే జీవం

అనే మౌలిక సూత్రాన్ని ప్రచారం చేస్తున్నాం.

సీనియర్ డివిజనల్ మేనేజర్ కుమార వైద్యలింగం

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ).

.

విశాఖపట్నం, సెప్టెంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌): బీమా వారోత్సవాలతో ప్రజల్లోకి మరింత ముందుకు సాగుతున్నట్టు  à°Žà°²à± ఐ సి సీనియర్ డివిజనల్ మేనేజర్ పిజి కుమార

వైద్యలింగం తెలియజేశారు. మంగళవారం విశాఖనగరం లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ  63à°µ వార్షికోత్సవాన్ని

పురస్కరించుకుని à°ˆ నెల 1 నుంచి 7 వరకు వారం రోజుల పాటు బీమా వారోత్సవాలను డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. à°ˆ  à°µà°¾à°°à±‹à°¤à±à°¸à°µà°¾à°²à±à°²à±‹ భాగంగా ప్రతి కార్యాలయం

లోనూ కస్టమర్ మీట్ నిర్వహించడం తో పాటు, పాఠశాలల విద్యార్థులకు వివిధ రకాలపోటీలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీలను బహుకరణ

చేస్తామన్నారు.  à°–ాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి కార్యాలయంలోనూ  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• కౌంటర్లను ఏర్పాటుచేసి పాలసీదారులకు విశేష సేవలు అందించడం

జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే నినాదంతో పోస్టర్ల ద్వారా అన్ని జంక్షన్లో నీటి ఉపయోగాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా

కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నీట్  à°†à°µà°¶à±à°¯à°•à°¤, ప్రాధాన్యతలను తెలియచేసే విధంగా జలమే జీవం అనే మౌలిక సూత్రాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రచారం

నిర్వహిస్తామన్నారు.  à°ˆ సమావేశంలో డివిజన్ మేనేజర్ విద్యాధర్, మార్కెటింగ్ మేనేజర్ మురళీధర్, సి ఆర్ ఆర్ మేనేజర్ సత్యనారాయణ  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam