DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో స్వచ్ఛ సర్వేక్షన్ పట్ల అవగాహన కల్పించాలి

విశాఖ జిల్లా  à°œà±†à°¸à°¿ 2  à°Žà°®à±.వి.సూర్య à°•à°³

'స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్- 2019' నిర్వహణ పై సమీక్ష 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ).

.

విశాఖపట్నం, సెప్టెంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం పట్ల ప్రజలందరికీ అవగాహన కలిగించాలని సంయుక్త కలెక్టర్ -2 ఎమ్.వి.సూర్య à°•à°³ వివిధ శాఖల

అధికారులను ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 'స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్- 2019' కార్యక్రమ నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో ఆమె

సమీక్షించారు. పూర్తి గుణాత్మకం ఆధారంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలకు ర్యాంకులుఇస్తారని స్వచ్ఛత, శుభ్రత లను బట్టి à°ˆ ర్యాంకులు  à°‰à°‚టాయి అన్నారు. à°ˆ

ర్యాంకింగ్ లలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. కాబట్టి స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ యాప్ SSG2019 ద్వారా ప్రజల యొక్క

అభిప్రాయాలను తెలుపవలసినదిగా వారికి అవగాహన కల్పించాలన్నారు.  
జిల్లా నుండి  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±, అంగన్వాడీలు వంటి బహిరంగ ప్రదేశాల స్థాయి సర్వేలు, ప్రాథమిక ఆరోగ్య

కేంద్రాలతోపాటు  à°¬à°œà°¾à°°à±à°²à±, పంచాయతీల స్వచ్ఛత పరిశీలన ఉంటుందన్నారు. కార్యక్రమం పట్ల పౌరుల అవగాహన, కార్యక్రమం మెరుగుపరచడానికి సలహాలు, సూచనలు తీసుకుంటారని

చెప్పారు. ఆన్‌లైన్ ఫార్మాట్‌à°² ద్వారా పారిశుద్ధ్య స్థితిపై స్వీయ అభిప్రాయసేకరణ ,ప్రత్యక్షంగా ద్వారా బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్య స్థితిని నిర్ధారించడం,

గ్రామ పంచాయతీలు, ముఖ్య ప్రభావశీలులు మరియు పౌరుల అభిప్రాయాన్ని ఎక్కువగా పొందవలసి  à°‰à°‚టుందన్నారు.   
సేవా విధానంలో ప్రగతికి 35 శాతం, ప్రత్యక్ష వీక్షణ ద్వారా 30

శాతం, పౌరుల అభిప్రాయ సేకరణకు 35 శాతం మార్కులు ఉంటాయని వెల్లడించారు.
 à°—్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీర్ రవికుమార్ మాట్లాడుతూ ఎస్.ఎస్.జి-2019 యాప్ ద్వారా

విద్యార్థులు గృహిణులు ఉద్యోగులు స్వచ్ఛంద సేవా సంస్థల వారు పెద్ద సంఖ్యలో యాప్ సర్వే లో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. యాప్ ఓపెన్ చేసి రాష్ట్రం

జిల్లాను సెలెక్ట్ చేయాలని, తర్వాత అందులో సూచించిన అంశాల వారీగా వారి అభిప్రాయాలను చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో రమణ మూర్తి, డి పి ఓ వి కృష్ణ

కుమారి, డి ఈ ఓ బి లింగేశ్వర రెడ్డి, డిఆర్డిఏ పిడి డి వి మల్లికార్జున్ రావు శిశు సంక్షేమ శాఖ పీడీ ఏ విజయ, ఏ డిఎంఅండ్హెచ్ఓ ఎన్. వసుంధర, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ జి రామారావు,

వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam