DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మనసుకు హత్తుకోనేలా పాఠాలు బోధించాలి: డా సృజన

ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయంగా భోదన సాగాలి 

ఉపాధ్యాయులకు జివిఎంసి కమిషనర్‌ సూచన 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌):

ఉపాధ్యాయులు విద్యార్దులు మనసుకు హత్తుకోనేలా పాఠాలు బోధించాలని జివియంసి కమిషనర్‌ à°¡à°¾.జి.సృజన పిలుపునిచ్చారు. కాన్ఫరెన్స్‌హాలులో గురువారం నిర్వహించిన

ఉపాధ్యాయ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిధిగా హజరైనారు. ఉపాధ్యాయులు గొంతువిప్పి వారి వాయిస్‌ తో విద్యార్దులను ఆకట్టుకోవాలని పేర్కోన్నారు.  à°œà°¿à°µà°¿à°¯à°‚సి

పాఠశాలల్లో పేద విద్యార్దులు విద్యనభ్యసిస్తుండడం వలన వారిని ఉత్తమ విద్యార్దులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా అందరు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉత్తమ ఫలితాల సాధన ద్వారా జివియంసి పాఠశాలకు గుర్తింపు తేవాలని హితవు పలికారు.  à°¨à±‚à°Ÿà°¿à°•à°¿ నూరుశాతం ఫలితాలు సాధించాలనికోరారు.

సృజనాత్మకతతో తరగతులలో బోధన నిర్వహించాలని పేర్కోన్నారు.  à°‰à°ªà°¾à°§à±à°¯à°¾à°¯à±à°²à± సమస్యలను సానుకూలంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.  à°…నంతరం విశ్రాంత ఉపాధ్యాయులను,

ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు.  à°à°¡à°¿à°¸à°¿`3 సన్యాసిరావు మాట్లాడుతూ ఉపాధ్యాయు సేవలను స్మరించుకోవడం సమాజ అభివృద్దికి

దోహదపడేవారిని గౌరవించు కోవడం అందరి కర్తవ్యం అన్నారు. ఏడిసి-1 ఏ.వి.రమణి పాఠశాల అభివృద్ధికి, ఉత్తమ ఫలితాలు సాధించడానికి దోహదపడుతున్న ఉపాధ్యాయులను

అభినందించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన à°¡à°¿.à°‡.à°“  à°¬à°¿. లక్ష్మినరస, స్కూల్‌ సూపరేవైజర్‌ సాంబశివరావు, ఉపాధ్యా సంఘాల  à°¨à°¾à°¯à°•à±à°²à± నాగేశ్వరరావు, రవి సిద్దార్ధ,

పి.వి.ఎన్‌.కుమార్‌, యస్‌.పి.నాయుడు,  à°¬à°¿.హేమ, ఏ.ఓంరాం, రాంబాబు, త్రినాధమూర్తి తదితరులు ప్రసంగించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam