DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో రాక్షస పాలనా సాగుతోంది :చంద్రబాబు .

వైకాపా బాధిత పునరావాసాన్ని ఏర్పాటు చేసాం.

తెలుగు దేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . , , ,

అమరావతి,

 à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలనా సాగుతోందని, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా

పర్యటనలో భాగంగా శుక్రవారం అమలాపురం, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా నేతలతో, కార్యకర్తలతో చంద్రబాబు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నాయకులు,

కార్యకర్తల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ రాక్షస పాలనలో అవస్థలు పడుతున్న వైకాపా ప్రభుత్వ బాధితుల కొసం పునరావాస కేంద్రం

ఏర్పాటు చేసినట్టు .తెలిపారు. వారికి పునరావాస నిధిని ఏర్పాటు చేసామన్నారు. 

వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్మకాల ద్వారా తన ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై ఒక్క

ట్రాక్టరు ఇసుకకు రూ.1,000à°² అదనపు భారం మోపిందన్నారు. గతంలో తెదేపా పాలనలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండడంతో కేవలం రవాణా ఖర్చులు మాత్రమే కలిపి ట్రాక్టర్‌ ఇసుక

నేరుగా రూ.1500లకు వేసేవారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో టన్ను ఇసుక ధరను రూ.375గా నిర్ణయించారు. ఒక ట్రాక్టరుకు సుమారు 4.5 టన్నుల ఇసుక పడుతుంది. అంటే ఒక ట్రాక్టరు ఇసుక

కొనుగోలు కోసమే రూ.1675 చెల్లించాలని తెలిపారు. .

దీనికి రవాణా చార్జీలు అదనం. 10 కిలోమీటర్ల లోపు ఇసుక రీచ్‌ ఉంటే రవాణా చార్జీలు రూ.500à°—à°¾ నిర్ణయించారు.

అంతకుమించితే రవాణాకు వెయ్యి రూపాయల వరకు పడే అవకాశాలున్నాయి. అంటే ఒక్క ట్రాక్టరు ఇసుక తెదేపా హయాంలో రూ.1500లకు దొరికితే వైసీపీ హయాంలో రూ.2175 నుండి 2675 వరకు

అయ్యిందన్నమాట. ఇది ప్రభుత్వ విధానం ప్రకారం లెక్కించిన రేటు మాత్రమే. వైసీపీ అక్రమార్కులు రంగంలోకి దిగాక ఏయే మాయలు చేస్తారో, ఇసుకను ఎంత రేటు పలికిస్తారో

చెప్పలేమన్నారు. 

ఎన్నికల ఫలితాల తరువాత మొట్టమొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లా కు వచ్చానని, కార్యకర్తలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ

ఒక్కటేనన్నారు. 

ఇంత దుర్మార్గమైన, రాక్షస పాలన ఇంత వరకు ఎక్కడ చూడలేదని, వైఎస్, విజయభాస్కర్  à°°à±†à°¡à±à°¡à°¿ ఫ్యాక్షన్ జిల్లా à°² నుండి వచ్చినప్పటికీ వారు దాన్ని

పరిమితం చేసారు. వాళ్ళు మిగతా జిల్లాల్లో హుందాగా ఉన్నారని, కాని జగన్ పులివెందుల పంచాయితీ రాష్ట్రమంతా చేయాలని చూస్తున్నారన్నారు.  

ఇంత పనికిమాలిన

ప్రభుత్వం నా 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో చూడలేదని ఎద్దేవా చేసారు.  

నా మీద కేసులు పెట్టడం,  à°¦à°¾à°¡à±à°²à± చేయడం, సెక్యూరిటీ ను తగ్గించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు.

 à°µà±ˆà°Žà°¸à± జగన్ పాద యాత్ర కు పూర్తి స్థాయి సెక్యూరిటీ ఇచ్చామని, మాకు ఉన్న సెక్యూరిటీ ని కూడా తొలగించారన్నారు. క్రింది స్థాయిలోని పోలీసులు కూడా అత్యుత్సాహం

ప్రదర్శిస్తున్నారు. ఐపీఎస్ లు కూడా ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నారని. న్యాయం à°…à°¡à°¿à°—à°¿à°¨ వారిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. . 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam