DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : వినాయకుని

ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయి. గణనాథుని చల్లని చూపు, దీవెనలు అందిస్తాడు అని మంత్రి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à°°à°¾à°µà± అన్నారు.. విజయవాడ వన్టౌన్ లోని పలు వినాయక ఉత్సవాలలో మంత్రి

ఆదివారం పాల్గొన్నారు. తొలుత హెచ్ బి కాలనీ 300 మరియు 450 ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు  à°šà±‡à°¸à°¿à°¨ విగ్నేశ్వర సేవాసమితి,  à°µà°¿à°¦à±à°¯à°¾à°§à°°à°ªà±à°°à°‚ రాజు గారి ప్లాట్స్

వద్దనున్న మిథిలా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చవితి ఉత్సవాల్లో , భవానిపురం గొల్లపాలెం రోడ్డు లోని లక్ష్మీ గణపతి, నేతాజీ స్కూల్ రోడ్డు విగ్నేశ్వర

సేవాసమితి ఉత్సవాలు  à°²à±‹à°¨à°¿ మంత్రి పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. à°ªà±à°°à°­à°¾à°¸à± కాలేజీ లోటస్ ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో ఎమ్మెల్యే మల్లాది

విష్ణు తో పాటు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam