DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ సీజన్ లో రెండోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు... 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌): వినాయక  à°¨à°¿à°®à°œà±à°œà°¨à°¾à°² సమయంలోనే గేట్లు తెరవడంతో.. కృష్ణానదిలో నిమజ్జనం

కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయం మళ్లీ నిండుకుండలా మారింది.  à°Žà°—ువన కురుస్తున్న భారీ వర్షాలతో

కృష్ణానదికి వరద పోటెత్తుతోంది.  à°¶à±à°°à±€à°¶à±ˆà°²à°‚ జలాశయానికి à°—à°‚à°Ÿ గంటకు వరద పెరుగుతోంది.   శ్రీశైలం డ్యామ్ మరోసారి పూర్తిగా నిండడంతో  à°…ధికారులు గేట్లను తెరిచారు.  4

గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1.04 లక్ష క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. జూరాల గేట్లను ఇప్పటికే తెరవడంతో శ్రీశైలానికి 3.28 లక్షల ఇన్‌ఫ్లో

వచ్చి  à°šà±‡à°°à±à°¤à±‹à°‚ది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముంది అధికారులు తెలిపారు.
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం

జలాశయంలో 210.99 టీఎంసీల నీళ్లున్నాయి.  à°µà°°à°¦ ఉధృతి నేపథ్యంలో కుడి, à°Žà°¡à°® గట్టు విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తున్నారు.

à°ˆ

సీజన్‌లో శ్రీశైలం గేట్లు తెరవడం ఇది రెండోసారి. డ్యామ్ గేట్లు రెండోసారి తెరచుకోవడంతో  à°¶à±à°°à±€à°¶à±ˆà°²à°‚ ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరగనుంది. అటు  à°µà°¿à°¨à°¾à°¯à°•

 à°¨à°¿à°®à°œà±à°œà°¨à°¾à°² సమయంలోనే గేట్లు తెరవడంతో.. కృష్ణానదిలో నిమజ్జనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam