DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నైపుణ్యత జీవితాన్నే తీర్చిదిద్దుతుంది: కలెక్టర్ నివాస్  

ఉపాధి మేళా à°’à°• మహత్తర అవకాశం: ఎమ్మెల్యే శాంతి    

నిరాశ పడవద్దు : ఐటీడీఏ  à°ªà°¿à°“ 

మేళాకు భారీ స్పందన: నిర్వాహకులు 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à±

రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌): విద్యార్థి దశ లో నైపుణ్యతలను మెరుగు పరుచుకోవడం ద్వారా జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చని

జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్ సూచించారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం పాతపట్నం మండలం లో కిరణ్మయి డిగ్రీ కళాశాల లో

నిర్వహించిన జాబ్ మేళా కు ఆయన విశిష్ట అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పోటీ తత్వాన్ని నైపుణ్యత సాధించి, మెరుగు పరుచుకోవడం లో చూపించాలన్నారు. ఉద్యోగ

ఛేదనలో ప్రణాళిక ఉంటే ఫలితం సులభం గా సాధించవచ్చు అని అన్నారు. మరియు తక్కువ వేతనం అని ఆలోచించకుండా ఉద్యోగం సాధించడం పై దృష్టి పెడితే రానున్న రోజుల్లో మంచి

ఉన్నత స్థాయికి చేరుకోగలరని అన్నారు. 

ముఖ్య అతిథిగా విచ్చేసిన పాతపట్నం శాసనసభ సభ్యురాలు  à°°à±†à°¡à±à°¡à°¿ శాంతి మాట్లాడుతూ à°ˆ జాబ్ మేళా యొక్క ఆవశ్యకత ని

వివరించారు. పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందువలన ముఖ్యమంత్రి సూచనలు మేరకు ఈ జాబ్ మేళా

కార్యక్రమం నిర్వహించడం జరిగినది అని అన్నారు. గ్రామీణ యువతీ యువకులు à°ˆ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

నిరాశ పడవద్దు : ఐటీడీఏ

 à°ªà°¿à°“ 

ఐ.టి.డి.ఏ., పి.ఓ., సి.యం. సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ఈ జాబ్ మేళా కు హాజరు అయినవాళ్ళు ఉద్యోగం రానియడల ఎవ్వరూ నిరాశ చెందకూడదని ఈ అనుభవంతో భవిష్యత్తులో

నిర్వహించబడే జాబ్ మేళా ఎదుర్కోడానికి ప్రిపేర్ అవ్వాలి అన్నారు. 

నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి డా,, నీలం గోవిందరావు గారు మాట్లాడుతూ జిల్లాలో చాలా

చోట్ల నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని ఈ జాబ్ మేళాలు ద్వారా చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం

జరుగుతుందని అన్నారు. మరియు ఈ జాబ్ మేళా కు మల్టీ నేషనల్ కంపెనీ ల యొక్క ప్రతినిధులు వచ్చారని వారిదగ్గర మీ ప్రతిభను చూపించి ఉద్యోగం పొందగలరని

అన్నారు. 

సుమారు 18 సంస్థల ప్రతినిధులు నిర్వహించిన వ్రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ల్లో మొత్తం 944 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరు అయ్యారు. వీరిలో 283 మంది వివిధ

కంపెనీ లలో ఎంపిక కాగా, 66 మంది తుది దశ కు ఎంపికయ్యారన్నారు.  à°ˆ కార్యక్రమం లో కళాశాల సిబ్బంది మరియు నైపణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam