DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బంగారు భవిష్యత్ బుగ్గి పాలు చేసుకోవద్దు 

న్యాయ సేవాధికార సంస్థ  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿à°•à±†. జయలక్ష్మి

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌):

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లోని స్వధార్ మహిళా వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿, న్యాయ మూర్తి  à°•à±†. జయలక్ష్మి సందర్శించారు. à°ˆ సందర్బంగా

వసతి గృహం లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న పదిమంది మహిళలతో సంభాషించారు. స్వధార్ లో వసతులు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. మహిళలు వారి కుటుమ్బలతో ఎటువంటి

సమస్యలు ఉన్న, ఇతర సమస్యలపై న్యాయ సహాయం కోసం తమ సంస్థ ద్వారా ఉచిత సహాయం చేస్తాం అని భరోసా ఇచ్చారు. ఆడపిల్లలు, మహిళల అక్రమ రవాణాకు గురి అవుతున్నారని, అపరిచితులు

నమ్మి కుటుంబాలకు, తల్లిదండ్రులకు వదిలి ఇళ్ల ను వదిలి బయటకు రాకూడదని తెలిపారు. ప్రతి ఆడపిల్ల విద్య ను అభ్యసించి బంగారు భవిష్యత్ కు మంచి బాట వేసుకోవాలన్నారు.

వీరి  à°ªà°°à±à°¯à°Ÿà°¨à°²à±‹  à°œà°¿à°²à±à°²à°¾ మహిళా ప్రాంగణం మేనేజర్ విమల  à°‡à°¤à°° అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam