DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుటుంబరావు స్వాహా స్థలం విలువ రూ. 200 కోట్లు

టిడిపి నేత పై స్పందనలో ఫిర్యాదు పై స్పందన 

స్థలాన్ని ప్రభుత్వ పరం చేసిన  à°œà±†à°¸à°¿ మాధవి లత 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి). . .

\అమరావతి,

 à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీని ప్రతి అంశంలోనూ దుయ్యబడుతూ, బాబుకి వెన్నంటే నిలిచి కీలక భూమిక పోషించిన మాజీ

ప్రణాళిక మండలి ఉపాద్యక్షుడు సి.కుటుంబరావు భూ కబ్జా చేసిన స్థలాన్ని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాదవి లత ప్రభుత్వ పరం చేసారు. విజయవాడ మదురా నగర్ లో ఉన్న

సంబందిత భూమి విలువ రూ.  200 జేకొట్లకు పైగా ఉంటుందని అంచనా.  à°¸à±à°¥à°²à°¾à°¨à°¿à°•à°¿ కుటుంబరావు సోదరుడు పెట్టిన బోర్డులను అధికారులు తొలగించారు. టీడీపీ హయాంలో కుటుంబరావు

కుటుంబీకులు రూ.200 కోట్లకు పైగా విలువ à°—à°² ప్రభుత్వ భూమిని చేజిక్కించుకున్నారని . న్యాయస్థానాలకు వాస్తవాలు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్‌ చేసి భారీగా లబ్ధి

పొందిన విషయం ఇటీవల ‘స్పందన’ కార్యక్రమానికి అందిన ఫిర్యాదుల ద్వారా వెలుగు చూసిందని మీడియాలో కదనం వచ్చింది.  à°…యితే దీనిని కుటుంబరావు ఖండించారు.

సుప్రింకోర్టు స్టాటస్ కో ఆదేశాలు ఇవ్వగా, దానిని అదికారులు కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా స్వాదీనం చేసుకుంటారని ప్రశ్నించారు.  
కలెక్టర్‌ ఆదేశాలతో

రికార్డులు పరిశీలించి విచారణ జరిపినట్లు జేసీ మాధవీలత తెలిపారు. అర్బన్‌ ల్యాండ్‌ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ మిగులు భూమిని ఆక్రమించారని తేలిందన్నారు.

రెవెన్యూ, రైల్వే అధికారులను తప్పుదారి పట్టించి పట్టాభూమిగా స్వాధీనం చేసుకున్నారన్నారు. కబ్జాదారులపై ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టామని

వెల్లడించారు. ఎవరైనా ఆ భూమిలోకి చొరబడాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె చెప్పారు. అయితే అర్బన్ లాండ్ సీలింగ్ చట్టం ఎక్కడ ఉందని కుటుంబరావు అంటున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam