DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీవీ  ఛానళ్ళ  ప్రసారాల నిలిపివేతతో నిజాన్నిఆపలేరు:  

టీవీ ఛానెళ్ల నిలిపివేత పై శ్రీకాకుళం ఏపీయూడబ్ల్యూజే సభ్యుల నిరసన

7 రోడ్ కూడలి వద్ద పాత్రికేయుల మానవహారం, భారీ ర్యాలీ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,

 à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌):  à°Ÿà±€à°µà±€  à°›à°¾à°¨à°³à±à°³  à°ªà±à°°à°¸à°¾à°°à°¾à°² నిలిపివేతతో నిజాన్నిఆపలేరని పాత్రికేయ సంఘాల

ప్రతినిధులు ప్రకటించారు. à°—à°¤ రెండు రోజులుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ 5 టీవీ ఛానెళ్ల  à°ªà±à°°à°¸à°¾à°°à°¾à°²à± నిలిపి వేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా ఆదివారం

శ్రీకాకుళం నగరం లోని రోడ్ కూడలి వద్ద  à°à°ªà±€à°¯à±‚డబ్ల్యూజే సభ్యులు మానవహారం, ర్యాలీ చేపట్టారు. à°ˆ సందర్బంగా  à°à°ªà±€à°¯à±‚డబ్ల్యూజే నగర కార్యదర్శి శృంగారం ప్రసాద్

మాట్లాడుతూ కేవలం టీవీ ఛానెల్ లో వచ్చిన ప్రసారం లో అభ్యంతరం కోసం మొత్తం  à°Ÿà±€à°µà±€ ఛానెల్ నే నిషేధం చెయ్యడం అత్యంత దారుణమన్నారు గతం లో తెలుగుదేశం ప్రభుత్వం

సాక్షి ఛానెల్ పై వేటు వేసిన సందర్భాంగాలోనూ తాము ఇదే విధంగా నిరసనలు తెలిపామన్నారు.  à°Ÿà±€à°µà±€ ప్రసారం పై అభ్యంతరం ఉంటె న్యాయ పరంగా తేల్చుకోవాలన్నారు. à°ˆ మేరకు

జిల్లా వ్యాప్తంగా నిరసన లు తెలియచేస్తామన్నారు.  à°•à° à°¿à°¨ చర్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నరసన్నపేట వైయస్సార్

జంక్షన్ కూడలి వద్ద సోమవారం ఉదయం 9 à°—à°‚à°Ÿà°² 30 నిమిషాలకు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.  à°ˆ ధర్నా లో భాగంగా ధర్నా, మానవహారం చేపట్టారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam