DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆక్వా కల్చర్ జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వండి 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లాలో ఆక్వా కల్చర్ జోన్ ఏర్పాటుకు

సంబంధించన ప్రతిపాదనలు పగడ్బంధీగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ మత్స్య శాఖ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో

సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రొయ్యలు పెంపకమునకు అనువుగా గుర్తించ బడిన ఏరియాలో ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని అన్నారు.

పర్మిషన్ అడిగినప్పుడు ఆ గ్రామము ఏక్కడ ఉందో గూగుల్ మేప్ లో మార్క్ చేయాలని అన్నారు. మేపులు సిద్దం చేసి ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు. తయారు చేసిన మేపులు

జిల్లా కలెక్టరు కార్యాలయంలోను, అన్ని మండల  à°•à±‡à°‚ద్రాల్లో ఉంచాలని చెప్పారు. పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
        మత్స్య శాఖ సంయుక్త

సంచాలకులు వి.వి. క్రిష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, కవిటి, సోంపట, ఇచ్చాపురం, రేగిడి ఆమదాలవలస,

వంగర, హిరమండలం, కొత్తూరు, భామిని మండలాల్లో అనువైన ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. మొత్తం 14 మండలాల్లో 36 గ్రామ పంచాయితీలు, 29 గ్రామాల్లో ఎగ్జిస్టింగ్ ఏరియా 1417.46

హెక్టార్లు, ప్రొటన్షియల్ ఏరియా 583.09 హెక్టార్లు మొత్తం 2000.55 హెక్టార్లు గుర్తించినట్టు తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ

అధికారి బి. దయానిధి, జిల్లా పరిషత్ సిఇఓ జి. చక్రధరరావు, మత్స్య శాఖ ఎ.డిలు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam