DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దివ్యాంగులకు అండగా 17 అమెరికా నగరాల్లో సంగీత విభావరి

విరాళ సేకరణకు 24 à°¨à°—రాల్లో సంగీత విభావరి 

సెప్టెంబర్ 21 నుండి నవంబర్ 10, వరకు 

ఘంటసాల, బాలు కు అభిమాన స్వర అభిషేకం 

బాసటగా నిలిచిన à°…మెరికా

తెలుగు సంఘాలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . . 

విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : తెలుగు వారందరికీ అభిమానాన్ని పొందిన స్వర గంధర్వులు ఘంటసాల, గాన

గంధర్వులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం లకు అమెరికా తెలుగు సంఘాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. 

సెప్టెంబర్ 21, 2019 నుండి నవంబర్ 10, 2109 దాకా 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 9వ

బాలు సంగీతోత్సవాలు పేరిట అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అనేక నగరాలలో అత్యున్నత స్థాయి సినీ సంగీత కచేరీలు జరుగుతున్నాయి. ఎటువంటి ప్రవేశ  à°°à±à°¸à±à°®à± లేకుండా

వివిధ నగరాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వంగూరి ఫౌండేషన్, అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యవం లో తెలుగు

వారికి ఆహ్లాదాన్ని కల్గించే విధంగా సంగీత విభావరి నిర్వహించడం జరుగుతోందన్నారు. 

వేగేశ్న ఫౌండేషన్ ( హైదరాబాద్ ) పేద దివ్యాంగుల సేవాశ్రమానికి విరాళాల

సేకరణ నిమిత్తం జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు 500 మంది బీద, అనాధ వికలాంగ బాలబాలికలకి జీవనోపాధికి కావలసిన ఉచిత విద్య, వైద్య సదుపాయాలతో పునరావాసం

కలిస్తోందని తెలిపారు. 

à°ˆ సినీ సంగీత విభావరిలో ప్రధాన గాయకుడిగా హైదరాబాద్ నుంచి “అపర ఘంటసాల” తాతా బాల కామేశ్వర రావు (10à°µ సారి అమెరికా పర్యటన), ప్రధాన గాయని

à°—à°¾ హ్యూస్టన్ నివాసి “గాన రత్న” శారద ఆకునూరి అన్ని నగరాలలోనూ తమ అసమాన గానకౌశలంతో అలనాటి, à°ˆ నాటి మాధుర్యమైన పాటలతో అలరిస్తారు. వీరిరువురూ ప్రపంచ వ్యాప్తంగా

వేలాది గాన కచేరీలు చేసిన లబ్ధ ప్రతిష్టులు కావడం గమనార్హం. 

న్యూ జెర్సీ, ఆస్టిన్, అట్లాంటా, హ్యూస్టన్, డిట్రాయిట్, లాస్ ఏంజెలెస్ నగరాలలో జరిగే కార్యక్రమ

వివరాలను ప్రకటించారు. ఇతర నగరాల పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేయడం జరుగుతుందన్నారు. 

విభావరి à°¤à±‡à°¦à±€à°²à±, నగరాలు :. .. 

సెప్టెంబర్ 21 - న్యూ జెర్సీ;

సెప్టెంబర్ 22 - అట్లాంటా, జిఎ; సెప్టెంబర్ 27 - ఆస్టిన్, à°Ÿà°¿ ఎక్స్; సెప్టెంబర్ 29 - హౌస్టన్; అక్టోబర్ 5 - డిట్రాయిట్, à°Žà°‚ ఐ;  à°…క్టోబర్ 13 - లోడ్ అంజల్స్; అక్టోబర్ 18 - తల్లహస్సే, ఎఫ్ ఆల్;

అక్టోబర్ 19 - ఒకలా, ఎఫ్ ఆల్ ; అక్టోబర్ 20 - వెస్ట్రన్, ఎఫ్ ఆల్; అక్టోబర్ 25 - న్యూ యార్క్; అక్టోబర్ 26 - చికాగో; అక్టోబర్ 27 - రాలీ; నవంబర్ 2 & 3 - ఓర్లాండో, ఎఫ్ ఆల్; నవంబర్ 8:  - ఆగస్తా, జి ఏ;

 à°¨à°µà°‚బర్ 9  -చార్లెట్ ; నవంబర్ 10 - ఇండియానా పొలిస్. 

కార్యక్రమ నిర్వాహకులు : . . .

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సాహిత్య సంఘాలు, భాష సంఘాలు, ఇతర

తెలుగు సంఘాలు తమ ప్రాంతంలో à°ˆ సంగీత విభావరి నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 28:  à°…క్టోబర్ 4,  6,  11, 12, & నవంబర్ 1, 2019 తేదీల్లో అందుబాటులో

ఉంచడం జరిగిందన్నారు. à°ˆ తేదీల్లో కార్యక్రమం నిర్వహించ తలపెట్టిన వారు, తమ ప్రతినిధులు వంశీ రామరాజు (వాట్స్ అప్  à°¨à±†à°‚బర్: 98490 23852, ramarajuvamsee@yahoo.co.in; వంగూరి చిట్టెన్ రాజు (832 594 9054) ను

సంప్రదించవచ్చని తెలిపారు. 

కార్యక్రమం నిర్వహణ సంకల్పం: 

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంగీత విభావరి కార్యక్రమాలు వేగేశ్న ఫౌండేషన్ ( హైదరాబాద్ )

దివ్యాంగుల సేవాశ్రమానికి విరాళాల సేకరణ నిమిత్తం జరుగుతున్నాయని తెలిపారు. 1988 లో కొందరు అమెరికా తెలుగు వారు నెలకొల్పిన వేగేశ్న సంస్థ గత 31 సంవత్సరాలలో వేలాది

పేద దివ్యాంగ బాలబాలికలని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రస్తుతం సుమారు 500 మంది బీద, అనాధ వికలాంగ బాలబాలికలకి జీవనోపాధికి కావలసిన ఉచిత

విద్య, వైద్య సదుపాయాలతో పునరావాసం కలిస్తోందని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam