DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యాహక్కు చట్టం-2009 అమలు చేయాల్సిందే: 

పాఠశాలలు నిబంధనల ప్రకారమే పనిచేయాలి

పిల్లలను ప్రభుత్వ స్కూల్లో పాఠశాలల్లో చేర్పించాలి  

ప్రభుత్వ పధకాలను వినియోగించుకోవాలి

అమ్మఒడి

పధకం హాజరు శాతాన్ని పెంచింది.

బాలల హక్కుల కమిషన్ చీఫ్ హైమావతి

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 20,

2019 (డిఎన్‌ఎస్‌): బాలల హక్కుల పరిరక్షణకు ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధల ప్రకారం పనిచేయాలని  à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ  à°•à°®à°¿à°·à°¨à±  à°šà±ˆà°°à±

 à°ªà°°à±à°¸à°¨à± జి. హైమావతి తెలిపారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయ ప్రాంగణంలో à°—à°² స్పందన భవనంలో  à°ªà°¤à±à°°à°¿à°•à°¾ విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలికలు ఆత్మహత్య

చేసుకున్న ఆముదాలవలస మరియు  à°¸à±à°¥à°¾à°¨à°¿à°•à°‚à°—à°¾ à°—à°² వెనుకబడిన బాలికల వసతిగృహాలను సందర్శించడం జరిగిందని ఆమె తెలిపారు.   విద్యార్థులను కలుసుకొని వారికి కల్పిస్తున్న

మౌళిక వసతుల గూర్చి  à°¤à±†à°²à±à°¸à±à°•à±à°¨à±à°¨à°¾ మన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మనోవికాసం, మానసిక ఆరోగ్యం బాగుండాలని, అందుకు గాను విద్యార్థలకు చదువుతోపాటు, ఆటలు ఇతర

అంశాలలో పాల్గొనేటట్లు చూడాలన్నారు. 6  à°¨à±à°‚à°¡à°¿ 18 సంవత్సరాల మద్య వయస్సు à°—à°² పిల్లలు తప్పని సరిగా చదువుకోవాలన్నారు. తద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చని

తెలిపారు.  à°ªà±‡à°¦ విద్యార్థులు చదువుకొనుటకు ప్రభుత్వం అనేక పధకాలు ప్రవేశ పెట్టిందని, ప్రతి ఒక్కరు వాటిని వినియోగించులకోవాలని అన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ ప్రవేశ

పెట్టిన అమ్మఒడి కార్యక్రమం,  à°ªà±Œà°·à±à°Ÿà°¿à°•à°¾à°¹à°¾à°° పంపిణి కార్యక్రమాలు  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à°¿ హాజరు శాతాన్ని పెంచాయని ఆమె తెలిపారు.
    à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± విద్యాసంస్థలు  à°®à°¾à°°à±à°•à±à°²

సాదనలో విద్యార్థులను తీవ్రవత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు.  à°¸à°®à°¯à°ªà°¾à°²à°¨ పాటించడంలేదని, సెలవు దినములలో పాఠశాలలు తెరుస్తున్నారన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ నిబంధలు

పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. à°¬à°¾à°²à°² హక్కుల పరిరక్షణలో 13 శాఖల పనిచేస్తున్నాయని, వాటిలో

ఐ.సి.డి.ఎస్. మరియు విద్యాశాఖలు కీలకమని, ఈ రెండు శాఖలు విద్యాసంస్థలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆమె తెలిపారు. బాలల హక్కులు కాపాడటంలోను, వారిపై లైంగిక

దాడులు జరుగకుండా నిరోదించడంలోను  à°¤à°²à±à°²à°¿à°¦à°‚డ్రులు, ఉపాద్యాయుల పాత్ర కీలకమని, వారు పిల్లలను జాగరూకతతో కాపాడుకోవాలని ఆమె తెలిపారు. à°ˆ పత్రికా సమావేశంలో కమిషను

మెంబరు పి.వి.వి.ప్రసాదు, ఐ.సి.డి.ఎస్. పి.డి., అనంతలక్మ్టి పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam