DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్ 4 నుంచి సత్రాగచ్చి - చెన్నై అంత్యోదయ వీక్లీ రైలు 

విశాఖపట్నం, జూన్ 2, 2018 (DNS Online): అంత్యోదయ వీక్లీ రైలు  (నంబర్ 22841) సంత్రాగచ్చి-చెన్నై సెంట్రల్ మధ్య ప్రతీ సోమవారం నడుపనున్నట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు à°“

ప్రకటనలో తెలిపారు. ఈనెల 4 వ తేదీ సోమవారం ఈ రైలును సత్రాగచ్చి లో జెండా ఊపి ప్రారంభిస్తారు. అయితే సాధారణ సేవలను ఈ నెల 11 సోమవారం నుంచి అందుబాటు లో ఉంటాయి. అదే విధానం

à°—à°¾ చెన్నై లో ( 22842 ) తిరుగు రైలు à°ˆ నెల 6 à°¨ బయలుదేరుతుంది. à°ˆ రైలు సాధారణ సేవలను à°ˆ నెల 13 నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
à°ˆ రైలు No.22841 à°ˆ నెల 4 à°µ తేదీ సాయంత్రం 7  à°—ంటలకు సత్రాగచ్చి

లో ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు మంగళవారం నాడు ఉదయం 07.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది తిరిగి 08.20hrs కు బయలుదేరి చెన్నై అదే రోజు రాత్రి 22.45 గంటలకు మంగళవారం

చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 22842 చెన్నై సెంట్రల్ -Santragachi అంత్యోదయ వీక్లీ ఎక్స్ప్రెస్ ద్వారా 08,10 AM 20 వద్ద 20,35 గంటలకు గంటలు మరియు నిష్క్రమణ విశాఖ

చేరుకుంటుంది ఇది ప్రతి బుధవారం చెన్నై సెంట్రల్ లో ఉదయం 8 . 10 గంటలకు బయలు దేరి అదే రోజు రాత్రి  8.55 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మరునాడు గురువారం ఉదయం 10.25 గంటలకు

సంత్రాగచ్చి చేరుకుంటుంది. 

మార్గ మధ్యలో ఈ రైలు ఖరగ్పూర్ జంక్షన్, బాలాసోర్, భద్రక్, కటక్ కియో రోడ్, కటక్ జంక్షన్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్ జంక్షన్, బాలుగాన్,

చిత్రపురి, బ్రహ్మపుర, సోంపేట, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, విశాఖపట్నం జంక్షన్, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ

జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్ స్టేషన్ల లో ఆగుతుంది.  
ప్రారంభ దశగా సోమవారం జూన్ 4 న మధ్యాహ్నం 3 గంటలకు జెండా ఊపి మొదలు కాబడుతుంది. అదే విధంగా

జూన్ 6 à°¨ చెన్నై నుంచి తిరుగు రైలు బయలు దేరుతుంది. 

పరీవాహ ప్రాంతం: ఈ రైలు 16 LHB రెండవ తరగతి కోచ్లు మరియు రెండు బ్రేక్, జెనరేటర్ కార్లు లగేజీ కం ప్రారంభ సెషన్లో

వుంటారు. తిరుగు రైలు  à°šà±†à°¨à±à°¨à±†à±– లో  à°œà±‚న్ 6 à°¨ ఊపి చేయబడుతుంది. 

 

à°ˆ రైలు ప్రత్యేకతలు. 

అంత్యోదయ రైలు సామాన్యుల కోసం భారతీయ రైల్వే శాఖ 2017 లో ప్రవేశ

పెట్టబడింది. ఈ రైలు లో అన్ని కోచ్ లో జనరల్ వే ఉంటాయి. పేరుకి ఎక్ష్ప్రెస్స్ అని ఉన్నా, టికెట్ సాధారణ టికెట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అన్ని కోచ్ లకూ రైలు లో

నుంచి ద్వారాలు ఉంటాయి. ప్రతీ సీటు దగ్గరా మొబైల్, ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి, మినరల్ మంచి నీరు ప్రతీ కోచ్ లోనూ ఉంటుంది. సిసి కెమెరాలు, అత్యంత భద్రతా పరిణామాలు

అందుబాటులో ఉన్నాయి. 

 

pix: courtesy to whom so ever it may concern

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam