DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాకినాడ కలెక్టరేట్ లో అరకు కాఫీ కేంద్రం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రా à°Šà°Ÿà±€ à°—à°¾ పేరు పొందిన అరకు లోయకు చెందిన ఉత్పత్తి కాఫీ ని ఆంధ్ర

ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటు లో ఉంచాలి అని ప్రభుత్వం చేసిన సంకల్పం లో భాగంగా కాకినాడలో ఈ కాఫీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు

చేసారు. 

సోమవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న గిరిజన ఉత్పత్తుల విక్రయ కెంరానికి అనుబంధంగా అడ్డతీగల గిరిజన ప్రయిమరీ సొసైటీ

ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ను కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాకినాడలో గల గిరిజన ఉత్పత్తులకు అనుసంధానంగా ఇది

ప్రారంభించామన్నారు. ఈ ప్రాంతంలో లభ్యం కానీ ఈ కాఫీని ఇక్కడ వారికీ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అరకు, చింతపల్లి, పాడేరు, అనంతరగిరి, మారేడుమిల్లి

ప్రాంతాల్లోని గిరిజనులు సేంద్రియ ఎరువులతో పండించిన కాఫీ గింజలను సేకరించి వాటిని కాఫీగా తయారుచేస్తున్నారన్నారు. ఈ కాఫీ పొడికి ప్రజల నుంచి ఎక్కువ డిమాండ్

ఉందన్నారు. à°ˆ కార్యక్రమం  à°²à±‹ రంపచోడవరం జిసిసి à°¡à°¿. à°Žà°‚ కె. నరసింహరాజు మాట్లాడుతూ అరకులో పండించిన కాఫీ గింజలతో కాఫీ పొడి, లిక్విడ్ కాఫీ తయారు చేసి

విక్రయిస్తున్నట్టు తెలిపారు.  à°ˆ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ జి. లక్ష్మీశ, à°¡à°¿ ఆర్ à°“  à°¸à°¿à°¹à±†à°šà± సత్తిబాబు, అడ్డతీగల జిసిసి మేనేజర్ à°¡à°¿. సుబ్రహ్మణ్యం తదితరులు

పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam