DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌ల విశేష ఆద‌ర‌ణ : ధ‌ర్మారెడ్డి

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, అక్టోబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణం కోసం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రారంభించిన శ్రీవాణి ట్ర‌స్టుకు

దాత‌à°² నుండి విశేష ఆద‌à°°‌à°£ à°²‌భిస్తోంద‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇన్‌చార్జి ఈవో ఎవి.à°§‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌à°²‌లోని అన్న‌à°®‌య్య à°­‌à°µ‌నంలో మంగ‌à°³‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో

à°¸‌మీక్ష à°¸‌మావేశం నిర్వ‌హించారు. 
           à°¸‌మావేశం అనంత‌à°°à°‚ ఇన్‌చార్జి ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళం అందించిన 89 మంది దాత‌లు

మంగ‌à°³‌వారం శ్రీ‌వారి బ్రేక్ à°¦‌ర్శ‌నం చేసుకున్న‌ట్టు తెలిపారు. à°ˆ ట్ర‌స్టుకు విరాళ‌మందించే దాత‌à°² కోరిక మేర‌కు à°µ‌కుళాదేవి విశ్రాంతి గృహంలో 50 à°—‌దుల‌ను à°¬‌à°¸

కోసం కేటాయించిన‌ట్టు వివ‌రించారు. తిరుమ‌à°²‌కు à°’à°• సంవ‌త్స‌రానికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ నీటి నిల్వ‌లు ఉన్నాయ‌ని, à°¨‌వంబ‌రు, డిసెంబ‌రు నెల‌ల్లో à°µ‌ర్షాలు కురిస్తే

à°œ‌లాశ‌యాలు నిండుతాయ‌ని తెలియ‌జేశారు. à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి ఆదేశాల మేర‌కు రానున్న మూడు నెల‌ల్లో తిరుమ‌à°²‌లో ప్లాస్టిక్ నిషేధానికి చేప‌ట్టాల్సిన à°š‌ర్య‌à°²‌పై

అధికారుల‌తో à°š‌ర్చించిన‌ట్టు చెప్పారు. దుకాణాల్లో ప్లాస్టిక్‌ బాటిళ్ల‌ను విక్ర‌యించ‌కుండా, à°µ‌à°¸‌తి à°—‌దుల్లో యాత్రికులు, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కార్యాల‌యాల్లో ఉద్యోగులు

నీళ్ల బాటిళ్ల‌ను వినియోగించ‌కుండా ప్ర‌త్యామ్నాయ à°š‌ర్య‌లు చేప‌à°¡‌తామ‌న్నారు. ప్లాస్టిక్ నిషేధంపై à°­‌క్తుల‌కు à°…à°µ‌గాహ‌à°¨ పెంచేందుకు ఎస్వీబీసీలో విస్తృతంగా

ప్ర‌చారం చేస్తామ‌న్నారు.
          బెంగ‌ళూరుకు చెందిన మాప్ టెక్నాల‌జీస్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ భావించి తిరుమ‌à°²‌లోని ఎస్వీ మ్యూజియాన్ని అభివృద్ధి

చేస్తోంద‌ని ఇన్‌చార్జి ఈవో తెలిపారు. శ్రీ‌వారి ఆల‌యాన్ని à°¦‌ర్శించిన అనుభూతిని à°­‌క్తుల‌కు à°•‌ల్పించేందుకు మ్యూజియంలో à°ª‌నులు à°œ‌రుగుతున్నాయ‌ని చెప్పారు.

రూ.30 కోట్ల నుండి రూ.40 కోట్ల à°®‌ధ్య à°–‌ర్చు అయ్యే à°ˆ ప్రాజెక్టు à°ª‌నుల‌ను మాప్ టెక్నాల‌జీస్ సంస్థ పూర్తి విరాళంగా చేప‌డుతోంద‌న్నారు. à°µ‌à°¸‌తి à°—‌దుల à°µ‌ద్ద à°¨‌à°—‌దు à°°‌హిత

లావాదేవీలు బాగా à°œ‌రుగుతున్నాయ‌న్నారు. à°ª‌ద్మావ‌తి ప్రాంతంలో 97 శాతం, ఎంబిసిలో 100 శాతం, సిఆర్వో à°µ‌ద్ద 81 శాతం à°¨‌à°—‌దు à°°‌హిత లావాదేవీలు à°œ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.

జిఎంఆర్ సంస్థ విరాళంగా తిరుమ‌à°²‌లో ఉద్యాన‌à°µ‌నాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింద‌న్నారు. రానున్న 20 రోజుల్లో జిఎంఆర్ బృందం తిరుమ‌à°²‌లోని

ఉద్యాన‌à°µ‌నాల‌ను, అన్ని కూడ‌ళ్ల‌ను సుంద‌à°°à°‚à°—à°¾ తీర్చిదిద్దుతుంద‌ని తెలిపారు.
      à°ˆ à°¸‌మావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఎఫ్ఏ, సిఏవో  à°“.బాలాజి, à°…à°¦‌à°¨‌పు సివిఎస్వో

 à°¶à°¿à°µ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ-2  à°¨à°¾à°—ేశ్వ‌à°°‌రావు, ఎస్ఇ(à°Žà°²‌క్ట్రిక‌ల్స్‌)  à°µà±‡à°‚à°•‌టేశ్వ‌ర్లు, ఆల‌à°¯ డెప్యూటీ ఈవో à°¹‌రీంద్ర‌నాథ్‌, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవోలు  à°¬à°¾à°²à°¾à°œà°¿,

 à°¦à°¾à°®à±‹à°¦‌ర్‌, à°ª‌à°°‌కామ‌ణి డెప్యూటీ ఈవో  à°µà±†à°‚à°•‌à°Ÿ‌య్య‌, ట్రాన్స్‌పోర్టు జిఎం  à°¶à±‡à°·à°¾à°°à±†à°¡à±à°¡à°¿ ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam