DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 న కళ్లేపల్లి వేదికగా కూచిపూడి కార్తీక కళా మహోత్సవం

నవంబర్ 30 నుంచి రెండు రోజుల పాటు కళావైభవం  

సంప్రదాయం సంచాలకులు స్వాతీ సోమనాథ్

సంప్రదాయ కూచిపూడి à°•à°¿ ఆలవాలం కళ్లేపల్లి. 

(DNS రిపోర్ట్ : SV

 à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . . . . .

శ్రీకాకుళం, అక్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌): నవంబర్ 30à°¨ మరియు డిసెంబర్ 1à°µ తేదీన à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా కళ్లేపల్లిలోని

సంప్రదాయం సంగీత నాట్య కళా గురుకులంలో కార్తీక కళా మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంప్రదాయం సంచాలకులు స్వాతీ సోమనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక

ప్రకటన విడుదల చేసారు. సంప్రదాయం సంగీత నాట్య కళా గురుకులం ఆధ్వర్యంలో నవంబర్ 30 న , డిసెంబర్ 1న జాతీయ నృత్య సంగీత ఉత్సవం 2019 ను నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. ఈ

మహోత్సవంలో అంతర్జాతీయ మరియు స్థానిక కళాకారులతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. కూచిపూడి గురు డాక్టర్ పసుమర్తి శేషుబాబు

గారిచే భామా కలాపంతో పాటు పూర్వరంగంపై శిక్షణ నిర్వహించబడుతుందని చెప్పారు. ఈ శిక్షణలో పాల్గొనదలచిన ఔత్సాహిక నృత్య కళాకారులు 77319 09837 లేదా 76600 83532 మొబైల్ నెంబర్లను

సంప్రదించాలని ఆమె à°† ప్రకటనలో  à°µà°¿à°µà°°à°¿à°‚చారు.    

కళ్లేపల్లి కూచిపూడి సంప్రదాయం కళాక్షేత్రం : 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయ కూచిపూడి నృత్య కళను

ఎక్కువమంది విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో శ్రీకాకుళం జిల్లా కళ్లేపల్లి గ్రామంలో సంప్రదాయం కళా గురుకులం ను ఏర్పాటు చెయ్యడం జరిగింది. శ్రీకాకుళం

జిల్లా కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసారు.    à°•à±‚చిపూడి నృత్యాన్ని పరిరక్షించు - ప్రచారం కల్పించు, ప్రజలకు

అందించు అనే నినాదం తో విద్యావిధానం సాగుతోంది. ఈ సంప్రదాయం గురుకులం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సుల వివరాలు :

రెండేళ్ల సర్టిఫికెట్

కోర్సు : 

 " నాట్య విశారద " ద్వారా నాట్య ప్రక్రియ లో ప్రాధమిక అంశాలను  à°ªà°¾à° à±à°¯à°‚శాలు, ప్రాక్టికల్స్  à°²à±‹ కూడా శిక్షణ అందిస్తున్నారు.    

సంగీత విశారద:

ప్రాధమిక అంశాలను అధిగమించి, మరింత విశేష అంశాలను à°ˆ కోర్సులో  à°…ందించడం జరుగుతుంది. 

రెండేళ్ల డిప్లమా కోర్సు :

" నాట్య కౌముది " ద్వారా రెండేళ్ల

డిప్లమా కోర్సును నిర్వహిస్తున్నారు. à°ˆ కోర్సులో కూచిపూడి నృత్య కళా వైభవంలోని అత్యంత కీలకమైన అంశాలను నేర్పించడం జరుగుతుంది. 

" సంగీత కౌముది " ద్వారా

కర్ణాటక సంగీత సంప్రదాయ గాత్రం ద్వారా కూచిపూడి నృత్య అనుబంధం విధానం అందించడం జరుగుతోంది. 

రెండేళ్ల పిజి కోర్సులు : 

" నాట్య పారిజాత " ద్వారా గురు

పరంపర ద్వారా నేర్చుకోవాల్సిన కూచిపూడి సంప్రదాయ విద్యను పూర్తి స్థాయిలో తెలియచేయడం జరుగుతుంది. కూచిపూడి ఆవిర్భావం, దానికి సంబంధించిన చరిత్ర, విలువలు, వైభవం,

నట్టువాంగం, నృత్య దర్శకత్వం, ప్రాక్టికల్స్ తదితర  à°…ందించడం జరుగుతోంది. 

"సంగీత పారిజాత" ద్వారా భారతీయ నృత్య కళా వైభవం ఆద్యంతం తెలియచేయడం జరుగుతుంది.

 à°—ాత్ర కచేరి పై ప్రత్యేక శిక్షణ అందించి, నృత్య సంబంధిత అంశాలను సుస్పష్టంగా పలికే ప్రక్రియను తెలియచేస్తుంటారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam