DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు ప్రజలను విడదీసిన పాపం చంద్రబాబు దే..

వైకాపా తోనే  à°†à°°à±à°¯à°µà±ˆà°¶à±à°¯à±à°² అభ్యున్నతి 

అమరజీవి త్యాగం పై చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరం.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . .

.

అమరావతి,  à°¨à°µà°‚బర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : మహనీయుల ప్రాణ త్యాగాలతో నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఏర్పడిందని, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం ను పురస్కరించుకుని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర

ప్రజలను విడదీసిన పాపం చంద్రబాబు దే అని, నవంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుందని

దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  à°…మరజీవి పొట్టి శ్రీరాములు బాషా సంయుక్త రాష్ట్రాల కోసం ప్రాణ త్యాగం చేశారని, అయన పై

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని తెలిపారు. 

అర్బన్ ఆర్య వైశ్యు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ  à°µà°¨à± టౌన్ సామారంగ్ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన

అంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తొలుత అమరజీవి విగ్రహానికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పూలమాల

వేసి నివాళులర్పించారు.  à°ˆ సందర్భంగా ఆర్య వైశ్యు ప్రముఖులు మరియు వై యస్ ఆర్ సిపి నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం 1100 మంది చిన్నారులకు మంత్రి

పుస్తకాలు పంపిణీ చేశారు.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విభజన బిల్లు అసెంబ్లీ లో పెట్టాలని వత్తిడి తెచ్చారని, నాటి కాంగ్రెస్ ప్రభుత్వ మేడలు వంచి

రాష్ట్ర విభజన ను, తెలుగు ప్రజలను విడగొట్టిన పాపం చంద్ర బాబు దే అన్నారు. చంద్రబాబు  à°¤à°¨ ద్వంద వైఖరిని మార్చుకోవాలని హితవుపలికారు.

నలభై సంవత్సరాల అనుభవం

ఉన్నదని చెప్పుకుంటున్న చంద్ర బాబు  à°…మరజీవి పొట్టి శ్రీరాములుపై చేసిన వ్యాఖ్యలు పై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నవంబర్ à°’à°•à°Ÿà°¿à°•à°¿ పొట్టి శ్రీరాములు ప్రాణ

త్యాగానికి ఏమిటి సంబంధం అని చంద్రబాబు ప్రశ్నించటం అమరజీవి నీ అవమానించటమే అన్నారు. చంద్రబాబు సిఎం గా ఉన్నప్పుడు అమరజీవి నీ విస్మరించడం నిజమా కాదా అని

ప్రశ్నించారు.  à°®à±€à°°à± సిఎం à°—à°¾ నవంబర్ à°’à°•à°Ÿà°¿à°¨ అమరజీవి నీ మీరు స్మరించలేదా గుర్తు చేసుకోవాలన్నారు.  à°…మరజీవి పొట్టిశ్రీరాములు గారి త్యాగాన్ని

అవమానిస్తూ,మరణించిన వారిపై మి వ్యాఖ్యలకు ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

 à°šà°‚ద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన విషయాన్ని

గుర్తించుకోవాలన్నారు.  à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించటానికి జూన్ రెండు, అక్టోబర్,నవంబర్ అంటూ నిర్వహించకుండా విస్మరించిన విషయం అందరికీ

తెలుసున న్నారు.  à°…మరజీవి పొట్టి శ్రీరాములు  à°¤à±à°¯à°¾à°—ాలను అవహేళన చేయటం చంద్రబాబు కు తగదన్నారు. అమరజీవి ఆశయ సాధన సిఎం జగన్ మోహన్ రెడ్డి గారి తోనే సాధ్యం

అన్నారు. 

నాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లా ను అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా గా నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు

చేశారు. నేడు వారి తనయుడు సిఎం జగన్ మోహన్ రెడ్డి నవంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర పండుగ గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అట్టహాసంగా

నిర్వహిస్తున్నార న్నారు.  à°µà±ˆ యస్ అర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు, ఆర్యవైశ్యులు స్వాగతిస్తున్నారన్నారు.  à°‡à°¦à°¿ తెలుగు ప్రజలకు సంతోషం కలిగించే విషయం

అన్నారు. 

 à°†à°°à±à°¯ వైశ్యు లు ఆర్య వైశ్య ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో  à°•à°²à°¿à°¸à°¿ నవంబర్ à°’à°•à°Ÿà°¿à°¨ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని పలు మార్లు

విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు.  à°…నాడు వారు ఇచ్చిన హామీ అమలులో భాగంగా నేడు అధికారం లోకి వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల తరువాత మొదటి సారిగా రాష్ట్ర అవతరణ

 à°µà±‡à°¡à±à°•à°² ను నిర్వహిస్తుంద న్నారు.  à°ˆ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో అమరులైన మహనీయుల కుటుంబ సభ్యులు మరియు బంధువులను సన్మానించడం

జరుగుతుందన్నారు.

 à°¸à°‚స్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించెలా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కొనకళ్ల విద్యాధరరావు, హాజరైతే గుప్తా

తదితరులు ప్రసంగించారు. 

ఈ కార్యక్రమం లో అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కొనకళ్ల విద్యద్దర రావు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam