DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అగ్రి గోల్డ్ బాధితుల పాలిట దైవాంశ సంభూతుడు వైఎస్ జగన్  

ఈ నెల 7న మొదటి విడత చెక్కుల పంపిణీ.

రూ. 10 వేలు విడుదల, ఆపై రూ. 20 వేలు.  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) : అగ్రిగోల్డ్ సంస్థ లో

పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితుల పాలిట దైవాంశ సంభూతుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైకాపా రాష్ట్ర అదనపు కార్యదర్శి , ఎగ్రిగోల్డ్

బాధితుల బాసట సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. మంగళవారం నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన

మాట్లాడుతూ 
ఆగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో జగన్ వారికి తాను రాగానే డబ్బు ఇస్తామని హామీఇచ్చారని. ఇచ్చిన హామీ మేరకు పదివేల రూపాయల

లోపల బాధితులందరుకూ à°ˆ నెల ఏడో తేదీన అన్ని జిల్లా కేంద్రాలకు ఆయా  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ వున్న కలెక్టర్ల ద్వారా పంపిణీ జరుగుతున్నట్లు తెలిపారు .త్వరలోనే ఇరవై వేలు లోపు

బాధితులకు కూడా పంపిణీ జరుగుతుందని అంచలంచెలుగా కార్యక్రమం అమలు జరుగుతుందని తెలిపారు.  à°…దే రోజు గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల

మీదుగా లబ్ధిదారులకు పంపిణీ జరుగుతుందని తెలిపారు .ఇందులో భాగంగానే విశాఖ జిల్లాలో ఉన్న 47736 మంది బాధితులు కు పదివేల లోపు బాధితులకు జిల్లా కలెక్టర్ మరియు

ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేస్తారని తెలిపారు. బాధితులు వైకాపా కార్యాలయానికి వచ్చి తమ పేర్లు సరి చూసుకో వచ్చునని తెలిపారు .రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి

ఇబ్బందికరంగా ఉన్నా ఎగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులూ పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam