DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎల్ విఎస్ తొలగింపుపై భగ్గుమంటున్న బ్రాహ్మణులు

ఎల్ వి ఎస్ బదిలీ వెనుక సవా లక్ష కారణాలు ఉన్నాయా?

అన్యాయం కూడదు - భగ్గుమంటున్న బ్రాహ్మణులు

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో అన్యమతం పై నిర్ణయాలు  à°•à±‚à°¡à°¾ కారణమేనా

?

ప్రవీణ్ ప్రకాష్ నోటిస్ à°’à°• సాకు మాత్రమే. . . 

సీఎం కు తెలియకుండా జరిగే అవకాశం ఉందా ? . . .

రాజకీయ ప్రలోభాల ప్రభావమే బదిలీకి కారణమా ?

అడిగి ఉంటె. .

స్వచ్చందంగా తప్పుకునేవారేమో . . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) : ఎల్ వి సుబ్రహ్మణ్యం, ఐ ఏ ఎస్ . . . నీతి, విధుల

పట్ల నిబద్దత కు మారు పేరుగా నిలిచిన à°ˆ పేరు ఎప్పుడు విన్న సంచలనమే. . .  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున à°šà±€à°«à± సెక్రటరీ హోదాలో తనదైన మార్కు పాలనను

ప్రపంచానికి ప్రకటించారు. ఎన్నికలను నిర్వహణలో ఎన్నికల కోడ్ నిబంధనలకు లోబడి ఎక్కడా ఇబ్బందికర వాతారవరణం లేకుండా నిర్వహించి భేష్ అందరితోనూ. .

అనిపించుకున్నారు. అయితే వైఎస్ జగన్ వర్గానికి సన్నిహితునిగా పేరు పడినా, అన్ని విషయాలనూ గుడ్డిగా ఒప్పుకున్నా పాపాన పోలేదు. ప్రధానంగా నవరత్నాల అమలు ప్రక్రియ

కు ఈయన సూచించిన మార్గాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు తీసుకువెళ్లారు అంటే ఈయన నిబద్దత ఏంటో తెలుస్తోంది. అయితే ఐదు నెలల పాలనా సజావుగా గడిచిన క్రమంలో ఈయన

ను సీటు నుంచి తక్షణం తప్పించాలి అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి పై పెరుగుతున్న ఒత్తిళ్ల ను ప్రక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాజకీయ ఒత్తిళ్లు అత్యంత

బలీయంగా పెరగడంతో తప్పని పరిస్థితుల్లో వ్యతిరేక సమీకరణాలు అన్ని ఒక్కసారిగా ఒక్కటవ్వడంతో ఈయనపై బదిలీ వేటు పడింది అని మాజీ ఐఏ ఎస్ అధికారులే బహిర్గతంగా

తెలియచేస్తున్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ తెలుస్తోంది. 

భగ్గుమంటున్న బ్రాహ్మణులు . . .

సర్వే జనా: సుఖినో భవంతు అని నిత్యం కోరుకునే తమ

సామాజికవర్గానికి చెందిన సమర్ధుడు అయిన అధికారిగా పేరున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి à°¹à±‹à°¦à°¾ నుండి తప్పించిన విధానంపై బ్రాహ్మణా సామాజిక

వర్గానికి చెందిన పలువురు  à°†à°µà±‡à°¦à°¨ వ్యక్తం చేస్తున్నారు. à°† సామాజికవర్గానికి చెందిన వారికి, రిటైర్డు ఐఎఎస్‌ అధికారులకు మింగుడు పడటం లేదు. అంతే కాకుండా à°†

సామాజికవర్గానికి చెందిన పూజారులు, ఉద్యోగులు దీనిపై భగ్గుమంటూ సిఎం జగన్మోహనరెడ్డి  à°µà±ˆà°–రిని తూర్పార పడుతున్నారు.  à°®à±à°–్యమంత్రి ని చేయాలనే కోరికతో ఓట్లు

వేశాం. ఆయనకు అధికారం దక్కేందుకు ఉడతా భక్తిగా సహకరించాం. ఇంత వరకు ఆయన బ్రాహ్మణ సామాజికవర్గానికి ఏదో మేలు చేస్తారని ఆశించాం. కానీ మా సామాజికవర్గానికి

చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను అకారణంగా, అకస్మాత్తుగా తప్పించటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

అన్యమతం పై నిర్ణయాలు  à°•à±‚à°¡à°¾

కారణమేనా ?. . .

హిందూ దేవాలయ చట్టాలు, తిరుమల తిరుపతి దేవస్థానముల చట్టాలకు లోబడి ఆయా ప్రార్ధన స్థలాల్లో విధులు నిర్వహించవలసిన వారు కచ్చితంగా హిందువులే

ఉండాలి అనే నిబంధనలను అమలు చెయ్యాలి అనుకోవడమే ఎల్ వి ఎస్ చేసిన ప్రధాన తప్పిదంగా కనిపిస్తోంది అని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం

ఇటీవల తిరుమల వెళ్లిన సమయంలో ఎల్ వి ఎస్ టిటిడి అధికారులు సమక్షంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్యమతస్తులు స్వచ్చందంగా టిటిడి విధుల్లో నుంచి బయటకు

వెళ్ళాలి అని నేరుగా ప్రకటించడం ఇప్పడికే టిటిడి లో తిష్టవేసుకుని హంగామా చేస్తున్న ఆయా అన్యమత వర్గాలకు మింగుడు పడక పోవడం కూడా ఈయన బదిలీ లో ప్రధాన పాత్ర

పోషించినట్టు హిందూ వర్గాలు అభిప్రాయం పడుతున్నాయి.  

హిందూ మతం, ఆచార వ్యవహారాలపై నమ్మకం లేని వారు హిందూ దేవాలయాలలో ఏ విధంగా ఉద్యోగాలు చేస్తారు. భక్తులు

ఇచ్చిన విరాళాలను జీతాల రూపంలో ఎలా తీసుకుంటారు అని అంటున్నారు. దేవుడి ప్రసాదాలు పెడితే పక్కన పడేస్తారు. వీటన్నింటికీ ఆదారాలు లభించటంతో అన్యమతాలకు చెందిన

వారిని హిందూ దేవాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించటంలో తప్పేమిటి అని హిందూ ధార్మిక సంఘాలు ఎన్నో పర్యాయాలు సి ఎస్ కు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా

ఉన్నాయి. దీనికి స్పందిస్తూ ఎల్ వి ఎస్ హిందూ దేవాలయాల్లో హిందూ చట్టాలు అమలు చెయ్యాలి అనుకోవడమే ఈయన పై వేటు కు బలమైన కారణం గా కనిపిస్తోంది అని హిందూ సంఘాలు

మండిపడుతున్నాయి. 

ఇదే విషయంపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్‌ కృష్ణారావు ట్విట్టర్‌ ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్నటి నుండి

సోషల్‌ మీడియా, వివిధ మాద్యమాలలో ఎల్వీ సుబ్రహ్యణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పించటం వెనుక ఇదే ప్రధాన కారణంగా ప్రచారం అవుతోంది. పలు

పీఠాదిపతులు, బ్రాహ్మణ సామాజికవర్గ ముఖ్యులకు ఎల్వీ అంటే ఎంతో అభిమానం. ఎల్వీ సుబ్రహ్మణ్యంను తొలగించిన విధానంపై వేరే కారణాలు చూపుతున్నా అసలు కారణం హిందూ

దేవాలయాలలో పని చేస్తున్న క్రైస్తవ మతస్థులను ఉద్యోగం నుండి తప్పించటమే అని బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు నమ్ముతున్నారు.

ప్రవీణ్ ప్రకాష్

నోటిస్ à°’à°• సాకు మాత్రమే ?. . . 

ఎల్వీ సుబ్రహ్యణ్యం తప్పించేందుకు బలమైన కారణాలు వెతుకుతున్న పాలకులకు ఒక్క తప్పుడు నిర్ణయం కూడా ఇవ్వక పోవడం ఎల్ వి ఎస్ విధి

నిర్వాణకు నిదర్శనం. అయితే రూల్స్ కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్న ఒక్క నిర్ణయాన్ని సాకుగాను, ఒక బూచి గా చూపిస్తూ. . .

ముందస్తు సమాచారం ఇవ్వకుండా దేశం మొత్తం విస్తుపోయే విధంగా ఒక చీఫ్ సెక్రటరీ ని వేటు వెయ్యడం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఈ వేటు వెనుక ప్రవీణ్

ప్రకాశం కు షో కాజ్ నోటీసు అనేది ఒక సాకుగానే తెలిసిపోతోంది. ఈ ప్రక్రియ లోనూ. . . ఎల్ వి ఎస్ రూల్ ప్రకారమే వెళ్లారు అన్నది అందరూ ఒప్పుకోవాల్సిన

వాస్తవం. 

సీఎం కు తెలియకుండా జరిగే అవకాశం ఉందా ? . . .

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కి అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు ఐఏఎస్ ల మధ్య జరిగిన లేఖాస్త్రాల

విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిసి ఉండదా?  à°²à±‡à°• తెలిసి తెలియనట్టు ప్రకటించారా అనేది ప్రధానం కాదు. అయితే  à°—ోటి తో పోయడానికి గొడ్డలి దాకా లాగడం à°ˆ

పాలకులకే చెల్లింది అన్నది వాస్తవం అని విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారుల అభిప్రాయం. 

అడిగి ఉంటె. . స్వచ్చందంగా తప్పుకునేవారేమో . . .

విధి నిర్వహణలో నిబంధనలు

కచింతంగా పాటించే సౌమ్యుడు ఎల్ వి సుబ్రహ్మణ్యం ను నేరుగా ముఖ్యమంత్రే అడిగి ఉంటె ఆయనే స్వచ్చందంగా తన పదవి ని త్యాగం చేసి ఉండేవారేమో అనే అభిప్రాయాలూ పలువురు

వ్యక్తం చేస్తున్నారు. తన సర్వీస్ మొత్తంలో ఎన్నడూ వివాదాలకు ఆస్కారం ఇవ్వని ఎల్ వి ఎస్ ఈ చిన్న విషయంలో కూడా తనను నమ్మిన ముఖ్యమంత్రి కి మాట రానిచ్చి ఉండేవారు

కాదు అన్నది వాస్తవం. అయితే à°ˆ విషయం లో పాలకులు కొంచెం తొందర పడ్డారు అన్నది వాస్తవం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam