DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆప్‌కాస్‌ తో లక్షలాది యువత జీవితాలు మారతాయి: వైఎస్ జగన్ 

ఆప్‌కాస్‌  à°µà±†à°¬à±‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) :     à°†à°‚ధ్రప్రదేశ్‌

అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ

జిల్లాలోని ప్రతి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, రాష్ట్రస్థాయిలోని సెక్రటేరియట్‌లో కూడా అవుట్‌ సోర్సింగ్‌ఉద్యోగాలు à°ˆ కార్పొరేషన్‌ పరిధిలోకి

తీసుకువస్తున్నాం అని తెలిపారు. దేనికి à°ˆ కార్పొరేషన్‌ పెడుతున్నామో కారణాలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్నదే à°ˆ

కార్పొరేషన్ ఉద్దేశం అన్నారు. జీతం ఇచ్చేటప్పుడు... ఉద్యోగులను మోసం చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మాత్రం ఇస్తేనే... నీకు జీతం ఇస్తానన్న

మోసపూరిత పనులకు చెక్‌పెడుతున్నాం అని ప్రకటించారు. లంచాలు తీసుకుని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు అన్నారు. మోసాలకు తావులేకుండా,

లంచాలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 50శాతం మంది ప్రతి కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఉండాలి అని

సూచించారు. జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈసీఎస్‌ఐ లాంటి వాటిని ఎగ్గొట్టకుండా ఉండేందుకు ఇది

ఉపయోగపడుతుందన్నారు. 

సకాలానికే జీతాలు వచ్చేలాచూడ్డానికి : సీఎం

నెలవారీ జీతం రూ.30 వేల లోపు ఉన్న ఉద్యోగాల భర్తీ చేయడం జరుగుతుందన్నారు. అవుట్‌

సోర్స్‌ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాతనే అధికారులు జీతాలు తీసుకునే స్థాయిలోకి రావాలన్నారు. డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితాలు కమిటీ నుంచి, శాఖాధిపతుల

నుంచి రావాలి అని తెలిపారు. ఇతర వివరాలు :  .  . . . 

ప్లేస్‌మెంట్‌ఆర్డర్స్ జనవరి 1 నుంచి : సీఎం

ప్రతి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగానికి à°’à°• కోడ్‌ నంబర్‌

ఇస్తారు:

 

ప్రతి కాంట్రాక్టును à°’à°• ఎంటిటీగా తీసుకోవాలి: 
 

50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి కాంట్రాక్టులో ఉన్నారో లేదో చూడాలి: 
/>  

జిల్లాల్లో జిల్లాను à°’à°• యూనిట్‌à°—à°¾ తీసుకున్నా పర్వాలేదు: 
 

కాని మొత్తంగా చూస్తే... 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండాలి: 
 

ఇందులో

యాభైశాతం ఉద్యోగాలు కూడా 50శాతం మహిళలు ఉండాలి: 

 

జిల్లా స్థాయిలో ఇన్‌ఛార్జి మంత్రి అప్రూవల్‌ అథారిటీగా ఉంటారు: 
 

జిల్లా కమిటీకి జిల్లా

కలెక్టర్‌ నేతృత్వం వహిస్తారు: 

 

సెక్రటేరియట్‌ వచ్చేసరికి సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్‌ అథారిటీగా ఉంటారు, సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీకి

కన్వీనర్‌à°—à°¾ ఉంటారు: 

డిసెంబర్‌ 15లోగా ప్రక్రియను పూర్తిచేసి, జనవరి 1 నుంచి ప్లేస్‌మెంట్స్‌ ఉండాలి.
మోసాలకు, అవినీతికి తావులేకుండా ఉండేందుకే ఈ

కార్యక్రమం.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam