DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలల రక్షణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కావలి 

పిల్లల హక్కులు కాపాడాలి. వారికి స్వేచ్ఛ ఉండాలి.

బాలలపై అత్యాచారాలు చేసిన వాళ్ళకు జీవించే హక్కు లేదు 

బాలల హక్కుల సభలో శాసన సభాపతి తమ్మినేని

సీతారాం. 

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ) : . . .

విశాఖపట్నం, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, అఘాయిత్యాలు, లైంగికే వేధింపులు, దాడులు,

కిడ్నప్ లు, బాల్య వివాహాలు,  à°°à°¾à°‚క్ à°² కోసం ఒత్తిడి తదితర అన్నిసమస్యలను సత్వరం పరిష్కారించడానికి బాలల రక్షణ కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చెయ్యవలసిన

అవసరం ఉందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయ పడ్డారు. శుక్రవారం విశాఖపట్నం లోని వి ఎం ఆర్ డి ఏ బాలల ప్రాంగణం లో బాలలహక్కులు-చట్టాలు అనే అంశంపై చైల్డ్

రైట్స్ ప్రొటెక్షన్  à°«à±‹à°°à±à°¸à± విశాఖ అర్బన్ కమిటీ ఏర్పాటు చేసిన సదసుకు అయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్ములన,

విద్య హక్కు చట్టం అమలు తదితర బాలలకు సంబంధించిన అన్ని హక్కులు కచ్చితంగా అమలు అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాలల హక్కులు, ఇతర వసతులపై ఆంధ్ర ప్రదేశ్

శాసన సభలో చర్చకు వచ్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు సూచిస్తానని తెలిపారు. 


పిల్లలు దైవంతో సమానం అని, వారితో సన్నిహితంగా మెలిగి, వారి

మనసు నొప్పించకుండా వారితో వ్యవహరించారన్నారు. ప్రసుతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నదాని, తద్వారా పెద్దల నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలకు పిల్లలు

దూరమయ్యారన్నారు. దానిప్రభావం  à°ªà°¿à°²à±à°²à°²à°ªà±ˆ పడింది.
 
బాలలపై దాడులు పెరిగిపోయాయి. వారికి రక్షణ లేని పరిస్థితి ఉందన్నారు. పిల్లల హక్కుల కంటే ...పెద్దల ఆరాచకాలపై

చర్చ జరగాలని, ప్రభుత్వాలు పిల్లల రక్షణను à°•à° à°¿à°¨ చట్టాలు రావాలని సూచించారు.  

ఐక్యరాజ్య సమితి కూడా  à°ªà°¿à°²à±à°²à°² హక్కులు పై చట్టాలు తీసుకు వచ్చిందని, వాటి అమలుకు

ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే నన్నారు.  à°¸à°¾à°®à°¾à°œà°¿à°•, ఆర్ధిక చట్టాలను  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°²à± సక్రమంగా అమలు చేయాలి.

చిన్న

తనంలోనే పిల్లలకు వివాహం నిషేధించాలని, దీనిపై యావత్ యంత్రాంగం, ప్రజలు పూర్తి భాద్యత తీసుకుని సమాజంలో ఎంటువంటి బాల్య వివాహం జరగకుండా చూడాలన్నారు. à°¬à°¾à°²à°²à°ªà±ˆ

అత్యాచారాలు చేసిన వాళ్ళను భూమిపై లేకుండా చేయాలి. అప్పుడే  à°¬à°¾à°²à°²à°•à± న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల కాలంలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో చూడవలసి

వస్తోందని, తొమ్మిది నెలల చిన్నారి పై కూడా ఇలాంటి ఘటన జరగడం ఈ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అన్నారు.

ఈ సమావేశంలో వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు

శ్రీనివాస్, న్యాయమూర్తులు, వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ చైర్మన్, జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వర రెడ్డి,  à°‡à°¤à°° ప్రాముఖ్యలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam