DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యోనో యాప్  సురక్షితమైనది - ఎస్.బి.ఐ. ఆర్.ఎం.

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌): భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్వహిస్తున్న యోనో యాప్ సురక్షతమైనదని

 à°¸à±à°Ÿà±‡à°Ÿà± బ్యాంకు ఆఫ్ ఇండియా శ్రీకాకుళం రీజనల్ మేనేజర్  à°•à±†. తేజోమయి అరవింద్ తెలిపారు. à°ˆ యాప్  à°ªà±à°°à°¾à°°à°‚à°­à°¿à°‚à°šà°¿ 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శ్రీకాకుళం నగరం

లోని రామలక్ష్మణ జంక్షన్ నుండి 7రోడ్లు జంక్షన్ వరకు  à°°à±à°¯à°¾à°²à±€ నిర్వహించారు. à°ˆ సందర్భంగా  à°†à°¯à°¨  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°–ాతాదారుల ఉపయోగార్ధం రెండు సంవత్సరముల క్రితం

మెబైల్ యోనో యాప్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. à°ˆ యాప్ à°•à°¿ à°Žà°‚ పిన్ మరియు పర్సనల్ సీక్రెట్ లాక్ ఉండటo వల్ల  à°µà±‡à°°à±‡à°µà°¾à°°à± ఖాతాను ఉపయోగించలేరన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚

జిల్లాలో 80 వేల మంది  à°–ాతాదారులు దీనిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. à°ˆ యాప్ ద్వారా లావాదేవిలు సులువుగా జరుపుకోవచ్చని, బ్యాంకులలో ఎక్కువ సమయం

కేటాయించక్కరలేదని అన్నారు.  à°–ాతాదారుల  à°…వగాహన కోసం ప్రతి బ్రాంచ్ లోను  à°Žà°¸à±.బి.ఐ. ఉద్యోగులు అందుబాటులో ఉంటారని చెప్పారు. యాప్ ద్వారా ఖాతాదారులు ఎన్నో

ప్రయోజనాలు పొందవచ్చని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°ˆ యాప్ ద్వారా ఖాతాలో ఉన్న బ్యాలన్స్ లను మరియు లోను వివరాలు సులువుగా తెలుసుకోవచ్చన్నారు.  à°ªà±Šà°°à°ªà°¾à°Ÿà±à°¨  à°Ž.à°Ÿà°¿.à°Žà°‚.కార్డు ఇంటి దగ్గర

మరచిపోతే à°ˆ యాప్ ఉపయోగించి దగ్గరలో ఉన్న à°Ž.à°Ÿà°¿.à°Žà°‚. ద్వారా డబ్బులు తీసుకోవచ్చని చెప్పారు.  à°…రసవల్లి బ్రాంచ్ మేనేజర్  à°¬à°¿.ఎస్.సి. శేఖర్ బ్యాంకుకు వెళ్లకుండానే  à°ˆ

యాప్ ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మరియు ఎక్స్ ప్రెస్  à°²à±‹à°¨à±à°²à± సుమారు 50 వేల రూపాయల నుండి 5 లక్షల వరకు ఎటువంటి హామీలు లేకుండా పొందవచ్చని తెలిపారు. à°ˆ యాప్

ద్వారా  à°—ోల్డ్ లోను పెట్టుకున్నవారికి వడ్డీ తగ్గుతుందని తెలిపారు. à°ˆ కార్యక్రమంలో  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ స్టేట్ బ్యాంకు శాఖ à°² మేనేజర్ లు  à°®à°°à°¿à°¯à± సిబ్బంది

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam