DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 న భూ దందాల్లో ప్రభుత్వ బండారం బయట పెడతాం : సిపిఐ  జెవి.సత్యనారాయణ

విశాఖపట్నం, జూన్  15 2018 (DNS Online ) : విశాఖ మహా నగర పరిధిలో అధికార దురహంకారం తో అధికార పార్టీ ప్రతినిధులు చేసిన భూ దందాల పై à°ˆ నెల 17 à°¨ భూ పోరాటం చేస్తామని భారత కమ్యూనిస్ట్

పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి అన్నారు. శుక్రవారం నగరం లోని పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ  à°µà°¿à°¶à°¾à°–

శివారు ప్రాంతాలైన మధురవాడ, ఎండాడల్లో ప్రభుత్వ భూములని నకిలీ పత్రాలతో ఆక్రమించారని సీపీఐ బయటపెట్టిన విసహాయం సిట్ ( ప్రత్యేక దర్యాప్తు టీమ్) విచారణ లో కూడా

తేలిందన్నారు. గత కొన్ని నెలలుగా విశాఖ లో జరుగుతున్నా భూ దందాలపై సీపీఐ ఆధారాలతో ప్రకటించినా అధికారులు, అధికార పార్టీ తో కుమ్మక్కై, తమవి ఆరోపణలే అని

కొట్టిపారేశారని, అయితే సిట్ దర్యాప్తు లో తమ ఆరోపణలే నిజమని తేలాయన్నారు. తాము ఆరోపించిన భూ ఆక్రమణలో పాత్ర అయినా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, అయితే,

వాటి రక్షణ కు తాము చేసిన పోరాటం లో పాల్గొన్న తమపై కేసులు మాత్రం తొలగించలేదని మండిపడ్డారు. గతం లో ఏలేరు నివేదిక మాదిరే ఈ సిట్ నివేదిక కూడా బుట్ట దాఖలు

చేయడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇంకా చాలా భూకుంభకోణాలు బయటపడినా అధికారుల, నేతల పాత్ర ఉన్నందున బయటకు రానివ్వటం లేదని, నివేదిక బయటకు వస్తే మంత్రులు,

ప్రజా ప్రతినిధులు పాత్ర బయటపడుతుందని ఎద్దేవా చేశారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ భూ బాగోతాలపై తమ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆధ్వర్యంలో మళ్లీ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని

హెచ్చరించారు. à°ˆ విలేకరుల సమావేశం లో నగర సీపీఐ ప్రతినిధులు ఏ జె స్టాలిన్, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam