DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల ఆల‌యం నుండి పద్మావతి అమ్మవారికి సారె

కాలినడకన అంగరంగ వైభవంగా శోభాయాత్ర . . .

పంచమీ తీర్ధం వైభవంలో తిరుమల ఆలయ పరివారం  

ఆలయ మందీ మార్బలంతో అమ్మవారి సన్నిధికి 

(DNS రిపోర్ట్ : NSV రమణ ,

స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . .

తిరుపతి , డిసెంబ‌రు 01, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం పంచమితీర్థం

ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె à°¸‌à°®‌ర్పించారు. ఆదివారం తెల్లవారుఝామునే తిరుమల శ్రీనివాసుని ఆలయం నుంచి ఆభరణాలు, సారె తో నాలుగు

మాడ వీధుల్లో తిరిగి అలిపిరి నడక మార్గంలో తిరుపతి నగరం మీదుగా తిరుచానూరు అమ్మవారి ఆలయానికి శోభాయాత్రగా బయలు దేరి వెళ్లారు. ఈ యాత్రను టిటిడి ఆలయ

కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ముందుండి అమ్మవారి వజ్ర ఆభరణాలను శిరస్సున ధరించి నడిచారు. à°ˆ సంద‌ర్భంగా à°’à°• కిలో 300 గ్రాములు à°¬‌రువుగ‌à°² à°µ‌జ్రాలు

పొదిగిన అష్ట‌à°²‌క్ష్మీ స్వ‌ర్ణ à°µ‌డ్డాణాన్ని శ్రీ à°ª‌ద్మావ‌తి అమ్మ‌వారికి కానుక‌à°—à°¾ à°¸‌à°®‌ర్పించారు.  

ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి

పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం)  à°µà°¿à°®à°¾à°¨ ప్రాకారంలో

ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌à°°à°‚ శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు. à°† à°¤‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి

పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల

నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్క‌డినుండి కోమ‌à°²‌మ్మ à°¸‌త్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా à°ª‌ద్మ‌పుష్క‌రిణి à°µ‌ద్ద అమ్మ‌వారికి సారె

à°¸‌à°®‌ర్పించారు.

ఆభ‌à°°‌ణంతో కూడిన శ్రీ‌వారి సారెను అలిపిరి à°µ‌ద్ద à°…à°¦‌à°¨‌పు ఈవో శ్రీ ఎవి.à°§‌ర్మారెడ్డి తిరుప‌తి జెఈవో పి.బసంత్‌కుమార్‌కు à°…à°‚à°¦‌జేశారు. à°ª‌సుపు

మండ‌పం à°µ‌ద్ద ఈవోకు తిరుప‌తి జెఈవో అందించారు.

ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.  

à°ˆ కార్య‌క్ర‌మంలో

తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, జీయర్ మఠ పరివారం, అర్చకులు వందలాదిగా వెంటరాగా, శ్రీ‌వారి ఆల‌à°¯ డెప్యూటీ ఈవో  à°¹‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్  à°²à±‹à°•‌నాథం,

ఓఎస్‌à°¡à°¿ పాల శేషాద్రి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam