DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి బూందీ పోటులో అగ్ని ప్ర‌మాదాల నివారణ‌కు చ‌ర్య‌లు 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , డిసెంబ‌రు 10, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమ‌à°²‌లోని బూందీ పోటులో అగ్ని ప్ర‌మాదాలు à°œ‌à°°‌గకుండా నివార‌à°£ à°š‌ర్య‌లు

చేప‌ట్టామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో ఎవి.à°§‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌à°²‌లోని అన్న‌à°®‌య్య à°­‌à°µ‌నంలో మంగ‌à°³‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో à°…à°¦‌à°¨‌పు ఈవో à°¸‌మీక్ష

నిర్వ‌హించారు. à°¸‌మీక్ష అనంత‌à°°à°‚ à°…à°¦‌à°¨‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పోటును సందర్శించమని, ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం

నిర్వహించామన్నారు.  à°ªà±‹à°Ÿà±à°²à±‹ అగ్నిప్ర‌మాదాల‌ను à°…à°°à°¿à°•‌ట్టేందుకు నేల‌పై, గోడ‌à°²‌పై నెయ్యి పేరుకుపోకుండా వేడినీరు, జెట్ క్లీన‌ర్ల‌తో ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు శుభ్రం

చేయాల‌ని సిబ్బందికి సూచించామ‌న్నారు. బాణ‌లిలో నెయ్యి నింపే à°¸‌à°®‌యంలోనే అగ్నిప్ర‌మాదాలు à°œ‌రుగుతున్నాయ‌ని, ఇక‌పై మొక్క‌à°²‌కు నీరు పోసే స్టెయిన్‌లెస్

స్టీల్ రోజ్ ట్యాంకుల‌ను ఇందుకోసం వినియోగించాల‌ని ఆదేశించిన‌ట్టు తెలిపారు. పోటులో మంట రాని 2 à°¥‌ర్మోఫ్లూయిడ్ స్టౌలు ప్ర‌యోగాత్మ‌à°•à°‚à°—à°¾  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేశామ‌ని,

ఇవి విజ‌à°¯‌వంతం కావ‌డంతో రానున్న 6 నెల‌ల్లో అన్ని à°¬‌ర్న‌ర్లను మార్పు చేస్తామ‌న్నారు. పోటులో చేయాల్సిన, చేయ‌కూడ‌ని అంశాల‌పై సిబ్బందికి శిక్ష‌à°£

ఇస్తామ‌న్నారు.

తిరుమ‌à°²‌ను ప్లాస్టిక్ à°°‌హితంగా మార్పు చేసేందుకు à°š‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, à°¤‌ద్వారా ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ దాదాపు 50 శాతం ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల

వినియోగం à°¤‌గ్గింద‌ని à°…à°¦‌à°¨‌పు ఈవో తెలిపారు. ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల వినియోగాన్ని పూర్తిగా à°¤‌గ్గించేందుకు à°ª‌ది రోజుల్లో తిరుమ‌à°²‌లోని à°ª‌లు ప్రాంతాల్లో 1500

నీటి డిస్పెన్స‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. తిరుమ‌à°²‌లోని హోట‌ళ్లు, క్యాంటీన్ల‌లో వాట‌ర్ బాటిళ్ల వినియోగం పూర్తిగా à°¤‌గ్గింద‌ని, మూడు రోజుల్లో తోపుడు

బండ్ల‌పై కూడా ప్లాస్టిక్ బాటిళ్ల విక్ర‌యాన్ని à°…à°°à°¿à°•‌à°¡‌తామ‌ని తెలియ‌జేశారు. దీనికి ప్ర‌త్యామ్నాయంగా దుకాణ‌దారులు రాగి, స్టీల్ బాటిళ్ల‌ను

విక్ర‌యించేందుకు అనుమ‌తి ఇచ్చామ‌న్నారు. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 31à°µ తేదీ à°µ‌à°°‌కు తిరుమ‌à°²‌లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామ‌ని తెలిపారు.

à°ˆ à°¸‌మావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చీఫ్

ఇంజినీర్ జి.రామచంద్రారెడ్డి, ఎస్ఇలు వేంక‌టేశ్వ‌ర్లు, నాగేశ్వ‌à°°‌రావు, శ్రీ‌వారి ఆల‌à°¯ డెప్యూటీ ఈవో à°¹‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో  à°®‌నోహ‌ర్, ఆరోగ్య‌శాఖాధికారి

à°¡à°¾. ఆర్ఆర్‌.రెడ్డి ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam