DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాసం లో తూగో జిల్లాలో దివ్య క్షేత్రాల సందర్శనం 

నవ జనార్ధన పారిజాతాలు, మహిమాన్విత క్షేత్రాలు 

రాజమండ్రి ఆర్టీసీ అందిస్తున్న అద్భుత అవకాశం. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . .

.  

రాజమహేంద్రవరం / విశాఖపట్నం, డిసెంబ‌రు 28, 2019 (డిఎన్‌ఎస్‌): అత్యంత పవిత్రమైన ధనుర్మాస వేడుకల్లో భక్తులకు జనార్ధన క్షేత్రాల దర్శనం చేయించేందుకు ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రతి ఆదివారం  à°‰à°¦à°¯à°‚ 6 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలు దేరి సాయంత్రం తిరిగి రాజమండ్రి

చేరుతుంది. à°ˆ పర్యటనలో ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, కపిలేశ్వర పురం,  à°•à±‹à°°à±à°®à°¿à°²à±à°²à°¿, మార్చరా, కోటిపల్లి, మండపేట లోని జనార్ధన స్వామి ఆలయాలను దర్శింపచేస్తారు.

పెద్దలకు ఒక్కరికి రూ. 300 , పిల్లలకు రూ. 200 టికెట్ à°—à°¾ నిర్ణయించారు. 

మహిమాన్విత క్షేత్రాల సందర్శనం :

వాడపల్లి - శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ర్యాలీ -

జగన్మోహిని కేశవ స్వామి ఆలయం, అయినవిల్లి - మహా గణపతి ఆలయం, ముక్తేశ్వరం - ముక్తేశ్వర స్వామి ఆలయం, మురమళ్ళ - వీరేశ్వర స్వామి ఆలయం, అప్పన్నపల్లి - బాలబాలాజీ ఆలయం,

అంతర్వేది - నరసింహ స్వామి ఆలయం. 
తదుపరి అంతర్వేది బీచ్, లైట్ హౌస్, à°…à°–à°‚à°¡ గోదావరి నది సముద్రం లో కలిసే ప్రదేశం వీక్షణం. 

 à°ªà±†à°¦à±à°¦à°²à°•à± ఒక్కరికి రూ. 350 , పిల్లలకు

రూ. 250 టికెట్ గా నిర్ణయించారు.

à°ˆ క్షేత్రాలను సందర్శించదలచిన భక్తులు, ప్రయాణీకులు రాజమండ్రి డిపో మేనేజర్ (9959225535 ) ను సంప్రదించవచ్చు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam