DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యాపారులు లఘు వ్యాపారి మాన్ ధన్ పింఛన్ లో చేరాలి 

వార్షిక టర్నోవరు కోటిన్నర లోపు వ్యాపారులకు సూచన  

డిఆర్ à°¡à°¿à°Ž పిడి  à°•à°³à±à°¯à°¾à°£ చక్రవర్తి పిలుపు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ).

.

శ్రీకాకుళం, డిసెంబ‌రు 28, 2019 (డిఎన్‌ఎస్‌): కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, లఘు వ్యాపారుల కొరకు ప్రవేశ పెట్టిన పెన్షను పధకంలో  à°…ర్హులైన ప్రతి ఒక్కరిని

చేర్చాలని à°¡à°¿.ఆర్.à°¡à°¿.à°Ž. పధక సంచాలకులు కళ్యాణ చక్రవర్తి తెలిపారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ బాపూజీ కళామందిర్ లో వలంటీర్లకు, వెల్ఫేర్ డెవలప్ మెంటు సెక్రటరీలకు కార్మికశాఖ

ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంనకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రమయోగి మాన్ ధన్ పింఛను పధకం నమోదులో జిల్లా ప్రధమ స్థానంలో

కలదని, లఘువ్యాపారి పింఛను పధకంలో కూడా  à°…రు లైన వారిని చేర్పించాలని జిల్లా కలెక్టరు ఆదేశించారని తెలిపారు.  
    à°•à°¾à°°à±à°®à°¿à°•à°¶à°¾à°– అసిస్టెంటు కమీషనరు

 à°¸à°¿.హెచ్.పురుషోత్తం మాట్లాడుతూ 18 నుండి 40 సంవత్సరములలోపు వారు à°ˆ పధకంలో చేరుటకు  à°…ర్హులని, వయసును బట్టి నెలవారీ ప్రీమియం రూ.55 నుండి 200 వరకు  à°œà°® చేస్తే అంతే

మొత్తాన్ని కేంద్రప్రభుత్వం జమచేస్తుందని, 60 సంవత్సరములవరకు ప్రీమియం చెల్లిస్తే 60 సంవత్సరముల తరువాత నెలకు రూ.3000/- కనీస  à°ªà±†à°¨à±à°·à°¨à± పొందుతారని తెలిపారు.  à°ªà±†à°¨à±à°·à°¨à±

దారుడు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షను వస్తుందని, లేకపోతే ప్రతి నెల ప్రీమియం చెల్లిస్తూ సభ్యులుగా కొనసాగవచ్చునని తెలిపారు. 
    à°®à±†à°ªà±à°®à°¾ పధక

సంచాలకులు యం .కిరణ్ కుమార్ మాట్లాడుతూ  à°ˆ పధకంలో చేరిన వారు ప్రతి నెల బ్యాంకుకు వెళ్లి ప్రీమియం చెల్లించనవసరంలేదని,  à°¬à±à°¯à°¾à°‚కు ఖాతాకు ఆప్షను యిస్తే ప్రతి నెల

ప్రీమియం కటింగు జరుగుతుందని, దాని వలన చెలింపులు సక్రమంగా జరుగుతాయని కావున బ్యాంకు అక్కౌంటునందు  à°¸à°°à°¿à°ªà°¡ నగదు ఉండేటట్లుగా చూసుకొంటే సరిపోతుందని

తెలిపారు. 
    à°®à±à°¨à±à°¸à°¿à°ªà°²à± కమీషనరు గీతాదేవి మాట్లాడుతూ à°ˆ పధకం పై విస్త్రత ప్రచారం చేయవలసిఉన్నదని,  à°ˆ పధకానికి సంబంధించిన బ్రోచర్లను ప్రతి వ్యాపార సంస్థకు

అందేవిధంగా చూడాలని అన్నారు.  à°¸à°‚వత్సరానికి  à°•à±‹à°Ÿà°¿à°¯à°¾à°¬à±ˆà°²à°•à±à°·à°²à°°à±‚పాయలు టర్నోవరు కలిగిన  à°µà±à°¯à°¾à°ªà°¾à°°à±à°²à±,  à°µà°¾à°°à°¿ వద్ద పనిచేస్తున్న కార్మికులు తప్పకుండా à°ˆ పధకంలో

చేరేలాచూడాలన్నారు. అసంఘటితరంగ కార్మికులు  à°®à°°à°¿à°¯à± చిన్న వ్యాపారులను à°ˆ పధకంలో చేర్చి   వృద్దాప్యంలో ఆర్థిక భరోసాను పొందేలాచూడాలని ఆమె తెలిపారు.
ఈ అవగాహన

కార్యక్రమంలో వ్యాపారులు, వలంటీర్లకు, వెల్ఫేర్ డెవలప్ మెంటు సెక్రటరీలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam