DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నన్నయ వర్సిటీ విసిగా ఎయు ప్రొఫెసర్ జనార్ధన రావు  

మరో ఎయు ప్రొఫెసర్ కు వీసీ పదవి.

ఎయు జియాలజీ విభాగంలో అధ్యాపకులు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) :

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా నిర్వహించబడుతున్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°®à±Šà°•à±à°• జనార్దన్ రావు

నియమితులయ్యారు. à°ˆ మేరకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్రన్ ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం మొక్క జనార్దన్ రావు à°µà°¿à°¶à°¾à°–పట్నం లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన

ఆంధ్ర విశ్వవిద్యాలయం లో భూగర్భ శాస్త్రం ( జియాలజీ ) విభాగం లో అధ్యాపకునిగా విశిష్ట సేవలందించారు. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి సూచనల మేరకు ఈ నియామకం

జరిగింది. 

అమెరికా లోని అలాస్కా విశ్వ విద్యాలయం నుంచి à°Žà°‚ ఎస్ పట్టా పొందారు.  

విశాఖపట్నం - భీమునిపట్నం సముద్ర తీరం ప్రాంతంలోని అవక్షేప శిధిలాలపై

పరిశోధనలు పూర్తి చేశారు.  

2009 లో న్యూఢిల్లీ లోని ప్రముఖ సంస్థ చే ఉత్తమ పౌర పురస్కారం అందుకున్నారు. 

ఇంతవరకూ ఈయన నేతృత్వంలో 17  à°®à°‚ది పరిశోధకులు పిహెచ్

à°¡à°¿ లు  à°…ందుకున్నారు. 

అంతర్జాతీయ విద్యార్థులకు సమన్వయ కర్తగా ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో విస్తృతమైన సేవలు అందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam