DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భవన నిర్మాణ క్రమబద్దీకరణకు ప్రకటన విడుదల 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమ బద్దీకరణకు కొత్త

నిబంధనల్ని అమల్లోకి తీసుకువస్తూ ఆంధ్ర ప్రదేశ్ప్ర భుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అనధికార లే అవుట్లు, ప్లాట్ల నియంత్రణ నిబంధనలు 2020 పేరిట

నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని నగరం మినహా కేపిటల్ రీజియన్, వీఎంఆర్డీఏ పరిధి, విశాఖ- కాకినాడ

పెట్రో కెమికల్ పీసీపీఐఆర్ అథారిటీ, రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు,  à°ªà°¾à°°à°¿à°¶à±à°°à°¾à°®à°¿à°•

స్థానిక సంస్థల పరిధిలో à°ˆ నూతన నిబంధనలు వర్తిస్తాయని తెలియచేసింది.  31 ఆగస్టు 2019 కంటే ముందు రిజిస్టర్ అయిన ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్దీ కరణకు మాత్రమే à°ˆ నిబంధనలు

వర్తిస్తాయని స్పష్టం చేసింది.  à°†à°•à±à°°à°®à°¿à°¤ ప్రభుత్వ భూముల్లోని లే అవుట్లు, ప్లాట్లు, టైటిల్ లేని దరఖాస్తులు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోని అసైన్డు భూముల్లో

వేసిన లేఅవుట్లు క్రమబద్దీకరణకు అనర్హమని స్పష్టం చేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam