DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులందరికీ మెరుగైన వైద్యసేవలు

వీడియో కాన్ఫరెన్స్ లో à°†à°°à±‹à°—్యశ్రీ డిప్యూటీ సి.à°‡.à°“.రాజశేఖర రెడ్డి

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  09, 2020

(డిఎన్‌ఎస్‌) : నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలందించడమే ఆరోగ్యశ్రీ లక్ష్యమని ఆరోగ్యశ్రీ డిప్యూటీ సి.à°‡.à°“. రాజశేఖర రెడ్డి తెలిపారు.  à°—ురువారం  à°†à°°à±‹à°—్యశ్రీ జిల్లా

కో-ఆర్డినేటర్లతో ఆరోగ్యశ్రీ డిప్యూటీ సి.à°‡.à°“. రాజశేఖర రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚, ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన

నవరత్నాలలో భాగంగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యసేవలను అందించాలన్నారు.  à°°à±‚.5 లక్షల లోపు ఆదాయం కలవారందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు.  à°°à±‚.1000లు దాటిన

వైద్యఖర్చులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు.  à°®à°¨ రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాదు, బెంగుళూరు, చైన్నై లలో కూడా ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాలను విస్తరించడం

జరిగిందన్నారు.  à°†à°ªà°°à±‡à°·à°¨à± తదుపరి ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందన్నారు. తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులకు రూ.10వేలు నెలవారీ పింఛను అందించడం జరుగుతుందన్నారు.

 à°•à°¾à°°à±à°ªà±‹à°°à±‡à°Ÿà± ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడం  à°µà°‚à°Ÿà°¿ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందన్నారు.  à°¨à°¿à°°à±à°ªà±‡à°¦à°²à°‚దరికీ ఉచితంగా

వైద్యసేవలను అందించడానికి గాను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో విధి విధానాల రూపకల్పన చేయడం జరిగిందన్నారు.  à°¨à°¾à°£à±à°¯à°®à±ˆà°¨ వైద్యం అందించడమే లక్ష్యంగా పని

చేయాలన్నారు. జిల్లాలోని ఆరోగ్యశ్రీ ద్వారా  à°µà±ˆà°¦à±à°¯à°¸à±‡à°µà°²à°¨à±  à°…ందిస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలోని వైద్య సేవసను అంచనా వేయడానికి (ఎసెస్ మెంట్ ) పరిశీలనా

బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  à°ˆ బృందాలు ప్రలోభాలకు తావు లేకుండా ఆరోగ్యశ్రీ అందిస్తున్న  à°ªà±à°°à°­à±à°¤à±à°µ, ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేస్తారన్నారు.  

డిశంబరు 2à°¨ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య ఆసరాను ప్రారంభించారని తెలిపారు.  à°œà°¿.à°“. కాపీలు  à°…న్ని ఆసుపత్రులలోను తప్పని సరిగా వుంచాలన్నారు.  26 వ్యాధులకు

సంబంధించి, 836 చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన  48 à°—à°‚.లలో వారి బ్యాంకు అక్కౌంట్లకు జమ చేయాలని తెలిపారు.  à°¶à°¸à±à°¤à±à°°à°šà°¿à°•à°¿à°¤à±à°¸

అనంతరం పోస్ట్ ఆపరేషన్ కేర్ క్రింద వైద్య సేవలను, ఖర్చులను అందించాలన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ సమన్వయ అధికారులు ఆరోగ్యశ్రీ అనుసంధానమయ్యే ఆసుపత్రులతో వాట్స్ అప్ గ్రూప్

క్రియేట్ చేసుకోవాలని చెప్పారు.  à°…ధారిటీ లెటర్లను అన్ని ఆసుపత్రులకు పంపించాలన్నారు.  à°†à°°à±‹à°—్యమిత్రల పని తీరు మెరుగుపరచుకోవాలని తెలిపారు.   ఆరోగ్యశ్రీ

సేవలను విస్తృతపరచి, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.   ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారిమాట్లాడుతూ, ఇప్పటికే వాట్సప్ గ్రూప్

క్రియేట్ చేయడం జరిగిందని, ఆదేశాల అమలుకు కృషి చేస్తామని  à°šà±†à°ªà±à°ªà°¾à°°à±. 

   à°ˆ కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ జిల్లా సమన్యయ అధికారి కె.వి.సి.à°Ž.వి.సాయిరాం, జిల్లా

మేనేజర్ సి.హెచ్.రవిశంకర్, టీమ్ లీడర్లు  à°‰à°®à°¾à°¶à°‚కర్, వెంకట రమణ, శ్యామ సుందర రావు  à°ªà±à°°à°­à±à°¤à±à°µ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యాధికారులు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam